ఐదుగురు త్యాగం చేయగా... ఎలిమినేషన్ లో ఆ ఆరుగురు..!

First Published 19, Oct 2020, 11:27 PM

వారాంతం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఐతే ఈ సారి బిగ్ బాస్ క్లిష్టమైన ఓ టాస్క్ ని ఏర్పాటు చేశాడు. ఇంటి సభ్యులకే తమని తాము నామినేట్ చేసుకునే బాధ్యత అప్పగించాడు. దాని కోసం ఇంటిలోని సభ్యులను ఇద్దరు చొప్పున నిర్ణయించి...వారిద్దరిలో ఒకరు నామినేట్ కావాలని అన్నాడు.

దీని కోసం హౌస్ లో లవ్ బర్డ్స్ గా ఉన్న మోనాల్-అఖిల్ ని పంపారు. ఐతే మోనాల్ అఖిల్ పట్ల తన నిజమైన ప్రేమ చాటుకుంది. అఖిల్ ని సేవ్ చేసి తనని తాను నామినేట్ చేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అఖిల్ దీనికి ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం వేసింది. వీక్ కంటెస్టెంట్ అయిన మోనాల్ కోసం అఖిల్ త్యాగం చేయలేకపోయాడు.

నెక్స్ట్ అవినాష్- సోహైల్ నామినేషన విషయంలో పోటీపడాల్సి వచ్చింది. వీరిద్దరు కొంచెం సేపు వాదోపవాదాలకు దిగారు. అందరూ నేను సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు అందుకే నేను నామినేట్ అవుతున్నాను అని బిగ్ బాస్ కి చెప్పాడు. కాంప్రమైజ్ అయిన అవినాష్ నామినేటై సోహైల్ ని సేవ్ చేశారు.

దివి మరియు లాస్య పోటీపడగా, దివి త్యాగం చేసి, లాస్యను సేవ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ లో ఆరియనా మరియు మెహబూబ్ పోటీ పడ్డారు. వీరి మధ్య చాలా సేపు యుద్ధమే జరిగింది. చివర్లో కాంప్రమైజ్ అయిన ఆరియానా మెహబూబ్ కోసం త్యాగం చేసింది.

undefined

ఇలా ఈ వారం నామినేషన్స్  ప్రక్రియ పూర్తి కాగా మొత్తం ఐదుగురు సభ్యులు లిస్ట్ లో చేరారు. టాస్క్ లో భాగంగా మోనాల్, అవినాష్, అభిజిత్,  దివి, ఆరియానా నామినేట్ కావడం జరిగింది.  కెప్టెన్ అయినప్పటికి ముందుగా బిగ్ బాస్ సూచనలో భాగంగా నోయల్ కూడా ఈ వారం కొరకు నామినేట్ కావడం జరిగింది.

ఇక సోహైల్ ఆరియనా పట్ల ఎమోషనల్ అయ్యాడు. నువ్వు నామినేట్ అయినా ఇంటిలోనే ఉంటావ్ అని ధైర్యం చెప్పాడు. దానికి ఆరియానా  హౌస్ నుండి వెళ్ళిపోయినా నేను బాధపడను అన్నారు. మెహబూబ్ టైం వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అనగా, ఆరియానా నాకు అవసరం లేదు అంది. మెహబూబ్ మిత్రుడు అయిన సోహైల్ కూడా నోయల్ తో ఆరియానా పై తనకు అభిమానం పెరిగిపోయినట్లు, ఇకపై ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు పౌరాణిక పాత్రలతో రెచ్చిపోనున్నారని తెలుస్తుంది. షో ప్రోమోలో రావణ పాత్రలో అవినాష్ అదరగొట్టాడు. దీనితో బిగ్ బాస్ ప్రేక్షకులు రేపటి ఎపిస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు