MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మొదటిసారి తమ లవ్ స్టోరీ బహిరంగంగా పంచుకున్న మహేష్, నమ్రత.. ఐదేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి!

మొదటిసారి తమ లవ్ స్టోరీ బహిరంగంగా పంచుకున్న మహేష్, నమ్రత.. ఐదేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి!

టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఉన్నారు మహేష్(Mahesh babu), నమ్రత(Namrata shirodkar). ప్రాంతాలు, భాషలు, అలవాట్లు వేరైనా వీరి బంధం ఎంతో దృఢంగా కుదిరింది. 20ఏళ్ల పరిచయం, 15ఏళ్లకు పైగా బార్యాభర్తలుగా ప్రయాణం.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 05 2021, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా ఉంటారు మహేష్, నమ్రత.  ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా వీరిపై నెగిటివ్ న్యూస్ రాలేదు. అంతలా ఒకరికి ఒకరు అన్నట్లు వీరి దాంపత్య జీవితం సాగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న నమ్రత మహేష్ ప్రేమ కోసం వెండితెరను వదిలేసింది. పెళ్లి తరువాత గృహిణిగా మారిపోయి, ఇల్లు, పిల్లలు అన్నట్లు బ్రతికారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, మహేష్ కి ఆంతరంగిక సలహాదారుగా, ఆయన వ్యవహారాలు చెక్కబెట్టే మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. 

37

మహేష్ నిర్మాణ సంస్థతో పాటు, బిసినెస్ లు, ఎండోర్సెంట్న్స్ అన్నీ నమ్రతానే చూసుకుంటారు. గొప్ప సలహాదారుగా మహేష్ ఉన్నత స్థాయికి ఎదగడంలో కూడా నమ్రత దోహదం చేశారు. కాగా మహేష్ నమ్రత ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మొదటిసారి తమ, ప్రేమ పెళ్లి వ్యవహారంపై పెదవి విప్పారు. ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.  


 

47


మహేష్ బాబు మాట్లాడుతూ వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి ఒకరిని ఒకరం చూసుకున్నాము. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఓ ఆకర్షణ ఏర్పడింది, సెట్స్ లో ఆమెను నేను, నన్ను ఆమె చూస్తూ ఉండేది. పెళ్ళికి ముందు ఐదేళ్లు డేటింగ్ చేశాం. రెండు ఏళ్ల తర్వాత అది సీరియస్ గా మారింది. పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం అని మహేష్ తెలియజేశారు. 


 

57

నమ్రత ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మొదటి సారి ఆయన్ను చూసినప్పుడే ప్రత్యేక అనుభూతి కలిగింది. ఒక ఇన్నోసెంట్ మరియు విభిన్నమైన వ్యక్తిలా నా మనసుకు అనిపించారు.  మహేష్ లాంటి వ్యక్తి, మరొకరు దొరకరు అని నాకు అనిపించింది. అప్పుడే ప్రేమ కలగడం, మనసులో పెళ్లి ఆలోచన వచ్చి చేరింది అన్నారు. 

67
Mahesh Babu

Mahesh Babu

దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన వంశీ చిత్రంలో మహేష్ నమ్రత కలిసి నటించారు. 2000లో ఆ మూవీ విడుదల కాగా, షూటింగ్ సమయంలో నమ్రత ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2005లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పెద్దలు అంగీకరించలేదనే రూమర్ వినిపించింది. 

77

ఇక 2006లో కుమారుడు గౌతమ్ కృష్ణ జన్మించగా, 2012లో కూతురు సితార జన్మించారు. ముఖ్యంగా సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇక ఫ్యామిలీ అంటే అమితంగా ఇష్టపడే మహేష్, ఏమాత్రం విరామం దొరికినా, పిల్లలతో వివాహారాలకు చెక్కేస్తారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved