MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బర్రెలక్కకు కాబోయే భర్తను చూశారా..? హీరోలెక్క ఓ రొమాంటిక్ సాంగ్ వేశాడే! పెళ్లి ఎప్పుడంటే?

బర్రెలక్కకు కాబోయే భర్తను చూశారా..? హీరోలెక్క ఓ రొమాంటిక్ సాంగ్ వేశాడే! పెళ్లి ఎప్పుడంటే?

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ శిరీష్ కు పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక తనకు కాబోయేవాడిని మొదటిసారి పరిచయం చేసింది శిరీష.   

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 25 2024, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారింది బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివిన శిరీష ఉద్యోగం దొరక్క బర్రెలు కాసుకుంటూ వీడియోలు చేసింది. నిరుద్యోగం కారణంగా బర్రెలు మేపుకోవాల్సి వస్తుందంటూ తన ఆవేదన వెళ్లగక్కింది. శిరీష వీడియోలు వైరల్ కాగా... బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Barrelakka

Barrelakka

బర్రెలక్క తల్లి రోజువారీ కూలీ. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించిన బర్రెలక్క గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. బర్రెలక్క 5754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది.

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36
Barrelakka alias Karne Shirisha

Barrelakka alias Karne Shirisha


ఈ క్రమంలో బర్రెలక్క పాపులారిటీ మరింత పెరిగింది. ఏకంగా ఏపీ సీఎం జగన్, రామ్ గోపాల్ వర్మ వంటి వారు బర్రెలక్క పేరు ప్రస్తావించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తాజాగా బర్రెలక్కకు వివాహం కుదిరింది. నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. 

46
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

బర్రెలక్కకు కాబోయే భర్త ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఏర్పడింది. అతని వివరాలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో బర్రెలక్క తనను చేసుకోబోయే కుర్రాడిని పరిచయం చేసింది. ప్రీ వెడ్డింగ్ షూట్ తో పాటు ఒక రొమాంటిక్ సాంగ్స్ రూపొందించి... ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

56
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

హీరో హీరోయిన్ లెక్క సదరు సాంగ్ లో బర్రెలక్క, అతగాడు కెమిస్ట్రీ కురిపించారు. ఇక వరుడు వివరాలు పరిశీలిస్తే... అతడి పేరు వెంకట్. తెలంగాణా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి  గ్రామానికి చెందినవాడు.ఎమ్ఎస్సి ఫిజిక్స్ చదువుకున్నాడట. పెద్దలు ఈ సంబంధం కుదర్చగా బర్రెలక్క ఓకే చేసిందట.

66
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

మార్చి 28న వెంకట్-శిరీషల వివాహం ఘనంగా జరగనుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు శిరీషకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తంగా బర్రెలక్క కోడలిగా మరొక ఇంట్లో అడుగుపెడుతుంది. కాగా త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. మరి బర్రెలక్క పోటీ చేస్తుందేమో లేదో చూడాలి...

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved