MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మన హీరోయిన్ల మోడర్న్ మొగుళ్లు!

మన హీరోయిన్ల మోడర్న్ మొగుళ్లు!

ఇంతకముందు హీరోయిన్లకు పెళ్లైన తరువాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గేవి. వారు కూడా పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి పరిమితమయ్యేవారు. 

2 Min read
Udayavani Dhuli
Published : Mar 06 2019, 12:02 PM IST| Updated : Mar 06 2019, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
ఇంతకముందు హీరోయిన్లకు పెళ్లైన తరువాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గేవి. వారు కూడా పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో తమ భర్తల ప్రోత్సాహంతో తిరిగి సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారారు. ఈగోలను పక్కన పెట్టి భార్యల కెరీర్ కి తమవంతు సహాయం అందిస్తూ జెంటిల్ మెన్ గా నిలుస్తున్నారు మన నటీమణుల భర్తలు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

212
అక్కినేని నాగచైతన్య - సమంత: స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంతకి కెరీర్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా భర్తగా తన ప్రోత్సాహం అందిస్తున్నాడు నాగచైతన్య. పెళ్లి తరువాత కూడా నటిగా బిజీగా గడుపుతోంది సామ్.

312
సూర్య - జ్యోతిక: సెకండ్ ఇన్నింగ్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పోషిస్తోంది జ్యోతిక. తన భర్త సూర్య ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా కెరీర్ విషయంలో తనను ప్రోత్సహిస్తున్నారని క్రెడిట్ మొత్తం సూర్యకే చెందుతుందని చెబుతోంది ఈ నటి.

412
కృష్ణవంశీ - రమ్యకృష్ణ: హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న తరువాత కూడా నటిగా సినిమాలు కంటిన్యూ చేసింది. ఇప్పటికీ కూడా నటిగా బిజీగా గడుపుతోంది.

512
ప్రసన్న - స్నేహ: హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన స్నేహ.. నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్న తరువాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికీ కూడా ఆమెకి సినిమాల్లో కీలకపాత్రలు లభిస్తున్నాయి.

612
ఆర్య - సాయేషా: ఈ నెల 8,9 తేదీల్లో సాయేషా, ఆర్యల వివాహం జరగబోతుంది. పెళ్లి తరువాత కూడా సాయేషా సినిమాలు చేస్తుందట. ఈ విషయంలో ఆర్య ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదని తెలుస్తోంది.

712
రణవీర్ సింగ్ - దీపిక పదుకోన్: దీపిక పదుకోన్ ప్రైవేట్ షోస్, ర్యాంప్ వాక్, సినిమాలు అంటూ పెళ్లికి ముందులానే బిజీగా గడుపుతోంది. దానికి కారణం రణవీర్ సపోర్ట్ అనే చెప్పాలి.

812
నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రా: అమెరికన్ నటుడు, సింగర్ నిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక హాలీవుడ్ సినిమాలు, షోలతో బిజీగా గడుపుతోంది. భర్తగా తన భార్య కెరీర్ కి తన వంతు సపోర్ట్ అందిస్తున్నాడు నిక్.

912
ఆనంద్ అహూజా - సోనమ్ కపూర్: బిజినెస్ మెన్ ఆనంద్ అహూజాని ప్రేమించి పెళ్లి చేసుకొంది సోనమ్. పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తన కెరీర్ విషయంలో ఆనంద్ ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదు.

1012
సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్: ఇండస్ట్రీలో సైఫ్ కంటే కరీనాకే క్రేజ్ ఎక్కువ. జీరో సైజ్ తో ఫ్యాన్స్ బేస్ పెంచుకున్న ఈ బ్యూటీ పెళ్లైన తరువాత కూడా తన ఫాలోయింగ్ కంటిన్యూ చేస్తుందంటే సైఫ్ నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడమనే చెప్పాలి.

1112
అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్: అభిషేక్ బచ్చన్ తన భార్య సక్సెస్ నిఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే ఐశ్వర్య కూడా వరుస సినిమాలు కమిట్ అవుతోంది.

1212
విరాట్ కోహ్లి - అనుష్క శర్మ: పెళ్లి తరువాత కూడా అనుష్క శర్మ నటిగా బిజీగానే ఉంది. దానికి కారణం విరాట్ అందిస్తోన్న సపోర్ట్ అనే చెప్పాలి.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved