MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న విషయానికే పెద్ద గొడవ చేసిన నాగార్జున.. నా తప్పేం లేదు.. అప్పటి ఘర్షణపై జేడీ చక్రవర్తి కామెంట్స్!

చిన్న విషయానికే పెద్ద గొడవ చేసిన నాగార్జున.. నా తప్పేం లేదు.. అప్పటి ఘర్షణపై జేడీ చక్రవర్తి కామెంట్స్!

అక్కినేని నాగార్జున (Nagarjuna)తో టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy)కి ఉన్న గొడవపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. చక్రవర్తినే స్వయంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 24 2024, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న స్టోరీలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘శివ’, ‘మనీ’, ‘మనీ మనీ’, ‘గులాబీ’, ‘బొంబాయి ప్రియుడు’, ‘సత్య’ వంటి చిత్రాలతో ఎంతగానో అలరించారు. ఆయన నటనతో ఆకట్టుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోలతో పోటీపడి సినిమాలు చేశారు.

36

తెలుగులోనే కాదు.. అటు హిందీలోనూ ఎన్నో సినిమాల్లో  నటించి మెప్పించారు. నార్త్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా సీనియర్ నటుడిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.

46

చివరిగా ‘దయా’ అనే వెబ్ సిరీస్ తో అలరించారు. ఇదిలా ఉంటే.. జేడీ చక్రవర్తి సినీ ప్రయాణం అక్కినేని నాగార్జున ‘శివ’ (Shiva) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే తొలి సినిమానే పెద్ద గొడవకు దారి తీసింది.

56

ఆ ఘర్షణ కూడా మరెవ్వరితోనో కాదు.. కింగ్ నాగార్జునతోనే.. పటాన్ చెరులోని ఓ కేఫ్ లో షూటింగ్ జరుగుతుండగా... చక్రవర్తి హోటల్ లోపలికి వెళ్తున్నాడంట, అదే సమయంలో నాగార్జున బయటికి వస్తుండగా తన భుజం తాకిందంట.

66

అయితే, అలా తగలడంతో నాగార్జున చక్రవర్తికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట.. ఆ సమయంలో చక్రవర్తి తప్పేమీ లేకున్నా తిట్టారని చెప్పారు. కానీ ఆ సినిమాకు తనను తీసుకోవడమే ఎక్కువని, అలాంటింది భుజం తగిలితే తనే సారీ చెబితే సర్దుమణిగేదని.. అలా చేయకపోవడంతో నాగ్ కోపానికి గురయ్యాయని తెలిపారు. కానీ నాగార్జున అంత మంచి వ్యక్తిని తానెక్కడా చూడలేదన్నారు. ఆయన వ్యక్తిత్వానికి అభిమానినని కూడా చెప్పారు.

About the Author

SN
Shreekanth Nuthi
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Recommended image2
Alpha Trailer: 'ఆల్ఫా' ట్రైలర్‌లో ఐదుగురు స్టార్స్.. పాన్ ఇండియా హీరోని 2 సెకన్లు చూపించి దాచేశారుగా
Recommended image3
Venky Anil 5: పూజా కార్యక్రమంలోనే హీరోయిన్లు మారిపోయారు..వెంకీ, కళ్యాణ్ రామ్ లకు షాక్.. 300 కోట్లపై కన్ను
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved