బెంచ్ మార్క్ సెట్ చేసిన తండ్రులు.. ఫాలో అవుతున్న కొడుకులు!
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. తండ్రులు హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా నిరూపించుకొని తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. తండ్రులు హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా నిరూపించుకొని తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. టాలీవుడ్ లోనే కాకుండా అన్ని వుడ్ లలోనూ ఇలా జరుగుతుంటుంది. అలా పరిచయమయ్యి సక్సెస్ లు అందుకున్న హీరోలు, భవిష్యత్తులో తమ తండ్రుల మాదిరి హీరోలుగా పరిచయమవ్వడానికి రెడీ అవుతున్న కొడుకులపై ఓ లుక్కేద్దాం!
ఎన్టీఆర్ - హరికృష్ణ, బాలకృష్ణ
అక్కినేని నాగేశ్వరావు - నాగార్జున
సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ బాబు
చిరంజీవి - రామ్ చరణ్
హరికృష్ణ - కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్
అక్కినేని నాగార్జున - నాగ చైతన్య, అఖిల్
వి బి రాజేంద్రప్రసాద్ - జగపతి బాబు
ఇవివి సత్యనారాయణ - ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్
రామానాయుడు - వెంకటేష్
సురేష్ బాబు - రానా దగ్గుబాటి
నాగబాబు - వరుణ్ తేజ్
బెల్లంకొండ సురేష్ - బెల్లంకొండ శ్రీనివాస్
పూరి జగన్నాథ్ - ఆకాష్ పూరి
మోహన్ బాబు - మంచు విష్ణు, మంచు మనోజ్
శ్రీకాంత్ - రోహన్
బాలకృష్ణ - మోక్షజ్ఞ
రవితేజ - మహాధన్
అల్లు అరవింద్ - అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్ - అకిరా
మహేష్ బాబు - గౌతం
అల్లు అర్జున్ - అల్లు అయాన్
కళ్యాణ్ రామ్ - శౌర్య రామ్
ఎన్టీఆర్ - అభయ్ రామ్