MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అనసూయ భరద్వాజ్ లో ఫ్యాన్స్ కు నచ్చింది ఏంటో తెలుసా? ఓపెన్ గా చెబుతున్న అభిమానులు!

అనసూయ భరద్వాజ్ లో ఫ్యాన్స్ కు నచ్చింది ఏంటో తెలుసా? ఓపెన్ గా చెబుతున్న అభిమానులు!

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj)  లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా వారు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 22 2024, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు బుల్లితెరపై అనసూయ భరద్వాజ్ యాంకర్ గా అదరగొట్టిన విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే తన యాంకరింగ్ స్కిల్స్ తో టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అనసూయ కేవలం యాంకర్ గానే కాకుండా తన బ్యూటీఫుల్ లుక్స్ తో స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ తన అభిమానులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది.

36

ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో దర్శనమిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ ఆకట్టుకుంది. అయితే అనసూయ దుస్తులపై అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

46

కాగా, ఇటీవల మాత్రం చీరకట్టులోనే ఎక్కువగా దర్శనమిస్తోంది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లలో సంప్రదాయ దుస్తుల్లోనే హాజరవుతూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది.

56

అయితే, రీసెంట్ గా అనసూయ ‘రజాకార్’ Razakar  సినిమా ఫంక్షన్ లో ఎర్రచీరలో దర్శనిచ్చింది. తన లుక్ తో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తాజాగా అదే లుక్ లో కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

66

అనసూయ పద్ధతిగానే మెరిసినా.. తన డీప్ నెక్ బ్లౌజ్ పై ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె చీరకట్టు బ్యాక్ స్టిల్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక హీరోయిన్ గా నటించాలంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. నెక్ట్స్ పుష్ప2 ది రూల్ (Pushpa 2 The Rule) చిత్రంతో అనసూయ అలరించబోతోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved