- Home
- Entertainment
- ఇంద్రజ నవ్వులకు ఫ్యాన్స్ ఫిదా.. `జబర్దస్త్`కి గెస్ట్‌గా వచ్చి రోజా పోస్ట్ కే ఎసరు?
ఇంద్రజ నవ్వులకు ఫ్యాన్స్ ఫిదా.. `జబర్దస్త్`కి గెస్ట్‌గా వచ్చి రోజా పోస్ట్ కే ఎసరు?
`జబర్దస్త్`లో కమెడీయన్ల పంచ్‌లకంటే ఇంద్రజ నవ్వులే ఇప్పుడు హైలైట్‌గా మారుతున్నాయి. దీంతో ఇంద్రజనే జడ్జ్ గా ఉండాలనే నినాదం ఊపందుకుంది. చూడబోతే గెస్ట్ గా వచ్చిన నటి ఇంద్రజ.. రోజా పోస్ట్ కే ఎసరు పెట్టేలా ఉంది.
19

`జబర్దస్త్`కి కొన్ని చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పొచ్చు. కామెడీ షోస్‌లో ఇదొక సంచలనం. పాత్ బ్రేకింగ్ షోగా అభివర్ణించడంలోనూ అతిశయోక్తి లేదు. ఈ షోపై తొలుత అనేక విమర్శలు వచ్చాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, అనసూయ, రష్మీ అందాల షోకి సంబంధించిన విమర్శలు వచ్చాయి. క్రమంగా ఆ విమర్శలను పక్కన పెట్టి దాన్ని ఎంజాయ్ చేయడం ప్రారంభించారు.

29
ఇంటిల్లిపాదికి ఇప్పుడు మంచి వినోదాన్ని పంచే ప్రోగ్రామ్‌గా మారిపోయింది. ఈ షోతో అనేక మంది కమెడీయన్లు స్టార్లు గా ఎదిగారు. సినిమాల్లో రాణిస్తున్నారు. కొన్ని వందల మంది హాస్యనటులకు `జబర్దస్త్` ఓ వరమని, లైఫ్ ఇచ్చిన షో అని చెప్పొచ్చు.

39
`జబర్దస్త్`, `ఎక్స్‌ట్రా జబర్దస్త్` అనే రెండు పేర్లతో వారానికి రెండు రోజుల్లో ప్రసారమయ్యే ఈ షోకి అనసూయ, రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు నాగబాబు, రోజా జడ్జ్ లుగా ఉన్నారు. ఇటీవల నాగబాబు ఈ షోని వదిలేశారు. ఆ స్థానంలో సింగర్, నటుడు మనో వచ్చారు. అయినా షోకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. యదావిధిగా రన్ అవుతూనే ఉంది.

49
ఇటీవల రోజా అనారోగ్యం కారణంగా షో నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఆమె స్థానంలో నటి ఇంద్రజని తీసుకొచ్చారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి అలరించిన ఇంద్రజ కొంత గ్యాప్‌తో రీఎంట్రి ఇచ్చిన విషయం తెలిసిందే. `శతమానంభవతి`తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

59
`జబర్దస్త్` జడ్జ్ గా ఇంద్రజకి ప్రారంభం నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా తన నవ్వులతో షోలోని వ్యక్తులనే కాదు, ఆడియెన్స్ ని ఫిదా చేస్తుంది. ఈ షోకి చెందిన ఫ్యాన్స్ ప్రతి సారి ఇంద్రజ గురించి చర్చని లేవదీస్తున్నారు. ఇంద్రజ నవ్వులకు ఓటేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

69
ఇంద్రజ నవ్వులను ఇష్టపడే వారు ఓటేయండి అంటే వేలల్లో లైక్స్ పడుతుండటం విశేషం. అంతేకాదు ఇంద్రజనే జడ్జ్ గా కంటిన్యూ చేయమనే వాళ్లు కామెంట్ చేయండి అంటే వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ప్రతి షో ప్రోమో సమయంలో ఇలాంటి డిస్కషన్ ఫ్యాన్స్ లో జరుగుతుంది. అది ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు పెరుగుతూ వస్తోంది.

79
ఇందులో ఇంద్రజ నవ్వులు, ఆమె మాటలు ఆడియెన్స్ ని ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి. ఫిదా చేస్తున్నాయి. షోలో కమెడీయన్ల పంచ్‌ల కంటే ఇంద్రజ ఎప్పుడెప్పుడు నవ్వుతుందో చూడాలని వేచి చూసే వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది. కామెడీ కంటే ఇంద్రజ నవ్వులు కోసం మాత్రమే కొందరు షోని చూస్తున్నామని కూడా కమెంట్లు చేయడం విశేషం.

89
ఇంద్రజకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్, ఆమె స్మైల్‌కి ఉన్న ప్రత్యేకతని తెలియజేస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంద్రజ జడ్జ్ గా కొనసాగాలనే వాదన పెరుగుతున్న నేపథ్యంలో రోజా పోస్ట్ కి పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

99
అనారోగ్యంతో షోని వదిలేసిన రోజాని తిరిగి తీసుకొస్తారా? తక్కువ కాలంలోనే ఇంతగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఇంద్రజని వదిలేస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ఇంద్రజ.. రోజా పోస్ట్ కి ఎసరు పెట్టబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో మున్ముందు తెలుస్తుంది.

Latest Videos