న్యాస్టీ యాష్ ట్యాగ్స్ తో మహేష్, బన్నీ ఫ్యాన్ వార్...మధ్యలో శ్రీరెడ్డి సెటిల్మెంట్!

First Published Mar 11, 2021, 6:53 PM IST

స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ సర్వసాధారణం. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తరువాత ఇది మరీ శృతి మించింది. ఒకరిని మరొకరు దూషించుకోవడానికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుకుంటున్నారు.