మన 'మల్లీశ్వరి' వాడే లగ్జరీ కార్లు!

First Published 19, Mar 2019, 10:42 AM

తెలుగులో 'మల్లీశ్వరి' చిత్రంతో పరిచయమైన కత్రినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 

తెలుగులో 'మల్లీశ్వరి' చిత్రంతో పరిచయమైన కత్రినా బాలీవుడ్  లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్  తో కలిసి 'భారత్' సినిమాలో నటిస్తోంది. కాగా.. ఇప్పటికే కత్రినా  దగ్గర ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. తాజాగా ఆమె మరో లగ్జరీ కార్ ను  కొనుగోలు చేసింది. వీటితో పాటు ఆమె దగ్గర మరికొన్ని ఖరీదైన  వస్తువులు, ఇల్లు ఉన్నాయి.

ఆడి క్యూ 3.. దీని ధర రూ.42 లక్షలు

ఆడి క్యూ 3.. దీని ధర రూ.42 లక్షలు

మెర్సిడెస్ ఎంఎల్ 350.. దీని ధర రూ.50 లక్షలు

ఆడి క్యూ 7.. దీని ధర రూ.80 లక్షలు

ఆడి క్యూ 7.. దీని ధర రూ.80 లక్షలు

రేంజ్ రోవర్ వాగ్ ఎస్.. దీని ఖరీదు రూ.2.11 కోట్లు

ముంబైలో లోఖండ్ వాలాలో ఉన్న ఖరీదైన అపార్ట్ మెంట్ ధర రూ.17 కోట్లు

ముంబైలో బాంద్రాలో 3 BHK అపార్ట్ మెంట్ ధర రూ.8.2 కోట్లు

లండన్ లో బంగ్లా తీసుకుంది. దీని ఖరీదు రూ.7 కోట్లకు పైమాటే

'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో కత్రినా రెండు ఖరీదైన గౌన్లను ధరించింది.  దాదాపు కోటిన్నర పెట్టి వాటిని సొంతం చేసుకుంది.

ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ ఏమిలియో.. కత్రినాకి రెండున్నర  లక్షల విలువైన ఓ గౌన్ ని బహుమతిగా ఇచ్చింది.

బలెన్సియాగా అనే బ్రాండ్ కి చెందిన హ్యాండ్ బ్యాగ్ ని రూ.1.4 లక్షలు  పెట్టి సొంతం చేసుకుంది కత్రినా.