ప్రభాస్ లగ్జరీ లైఫ్ చూశారా..?

First Published 26, Mar 2019, 11:45 AM

రెబెల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో ఉన్న సంపన్న హీరోల్లో ఒకరు. 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు 'బాహుబలి' చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

రెబెల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో ఉన్న సంపన్న హీరోల్లో ఒకరు.  'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు 'బాహుబలి'  చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి  వార్షిక ఆదాయం రూ.45 కోట్లు.. నెట్ వర్త్ రూ.196 కోట్లకు దగ్గరగా  ఉంటుంది.

బాహుబలి సినిమా రిలీజ్ కి ముందు వరకు సినిమాకి పదిహేను  నుండి ఇరవై కోట్లు తీసుకున్న ప్రభాస్ 'బాహుబలి' సక్సెస్ తో  తన రెమ్యునరేషన్ పెంచేశాడు. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ.25  నుండి రూ.30 కోట్లు తీసుకుంటున్నాడు.

మరి ఇన్ని కోట్లు సంపాదిస్తున్న ఈ హీరో లైఫ్ స్టైల్ కూడా అంతే  లగ్జరీగా ఉంటుంది. అతడి దగ్గర విలువైన కార్లు, బైక్ లు, ఫాంహౌస్  లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం!

బీఎండబ్ల్యూ ఎక్స్ 3 - రూ.68 లక్షలు

బీఎండబ్ల్యూ ఎక్స్ 3 - రూ.68 లక్షలు

జిమ్ ఎక్విప్మెంట్ - రూ.1.5 కోట్లు

జిమ్ ఎక్విప్మెంట్ - రూ.1.5 కోట్లు

జాగ్వార్ ఎక్స్ జె ఆర్ - రూ.2.08 కోట్లు

జాగ్వార్ ఎక్స్ జె ఆర్ - రూ.2.08 కోట్లు

రోల్స్ రాయిస్ - రూ.8 కోట్లు

రోల్స్ రాయిస్ - రూ.8 కోట్లు

హైదరాబాద్ ఫాం హౌస్ - రూ.60 కోట్లు

హైదరాబాద్ ఫాం హౌస్ - రూ.60 కోట్లు