మహేష్ బాబు వాడే లగ్జరీ కార్లు ఏంటో తెలుసా..?

First Published 21, Mar 2019, 3:05 PM

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. 

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి  ప్రిన్స్ గా మారాడు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం  అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్  జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్  హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?

వానిటీ వ్యాన్ - రూ. 6.2 కోట్లు

వానిటీ వ్యాన్ - రూ. 6.2 కోట్లు

టయోటా ల్యాండ్ క్రూజర్ - రూ.92 లక్షలు

టయోటా ల్యాండ్ క్రూజర్ - రూ.92 లక్షలు

ఆడి ఏ8 - రూ.1.12 కోట్లు

ఆడి ఏ8 - రూ.1.12 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ - రూ.2.1 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ - రూ.2.1 కోట్లు

జూబ్లిహిల్స్ లో ఇల్లు - రూ.14 కోట్లు

జూబ్లిహిల్స్ లో ఇల్లు - రూ.14 కోట్లు

ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది  మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.