MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Esha Rebba : పండుగ పూట ఇషా రెబ్బా దర్శనం.. సంప్రదాయ దుస్తుల్లో దేవతల కనిపిస్తున్న ఇషా

Esha Rebba : పండుగ పూట ఇషా రెబ్బా దర్శనం.. సంప్రదాయ దుస్తుల్లో దేవతల కనిపిస్తున్న ఇషా

తెలుగు ప్రేక్షకుల మనుసు దోచుకుంటున్న యువ హీరోయిన్లలో ఇషా  రెబ్బా ఒకరు. తన అందం, అభినయంతో కుర్రాకారులను కట్టేపడేయడంలో ఈ సుందరి ముందుంటుంది. అయితే సంక్రాంతి పండుగ రోజుల అభిమానుల కోసం తన దర్శనం కల్పించింది ఇషా రెబ్బా.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 15 2022, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఓరుగల్లుకు చెందిన  ఈ హీరోయిన్ పండుగ పూట అభిమానులకు  గులాంబీ రంగు అంచు, క్రీమ్ కలర్ కలిసిన  చీరలో దర్శనిమిచ్చింది. చేతిలో దేవుడి ప్రతిమలను పట్టుకొని తన ముఖంపై చిరువు నవ్వును పూయించింది ఈ అందాల సుందరి. నడుముకు వడ్డానం ధరించడంతో మరింత అందాన్ని తన సొంత చేసుకుంది ఇషా. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈ ముస్తాబులో చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇషా రెబ్బా తన అభిమానుల కోసం స్పెషల్ గా రెడీ అయ్యినట్టుందని అనిపిస్తోంది. సంప్రదాయ బద్ధంగా  కనిపించిన  ఇషా రెబ్బా తన చిరుహాసంతో అభిమానులందరికీ  హ్యాపీ సంక్రాంతి అంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేసింది. 
 

36

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దు గుమ్మ. మొదటి సినిమాతోనే తన అందానికి, అభినయానికి అందర్ని ఆకట్టుకుంది.  ఆ సినిమా తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత, బంధిపోటు,  ఓయ్, అమీ తుమీ, బ్రాండ్ బాబు’ సినిమాల్లో నటించి  ప్రేక్షకుల మెప్పు పొందింది.  
 

46

పండుగ రోజు తను ట్వీట్టర్ లో  ఆకర్షణీయమైన పట్టువస్రాలతో, సంప్రదాయ బద్ధంగా కనిపించడంతో అభిమానులు తమ సంతోషాన్ని తట్టుకోలేపోతున్నారు. బదులుగా ఇషాకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమానాన్ని తట్టుకోలేక ట్వీట్లతో ముంచెత్తుతున్నారు.  
 

56


‘ఇషా నువ్వు ఏంజెల్, అచ్చమైన తెలుగు అమ్మాయి, సూపర్’ అంటూ తమ అభిమానాన్ని ట్వీట్ల రూపంలో చూపించారు.  అలాగే ఇషాకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కొందరు అభిమానులు  ఇషా పోస్ట్ చేసిన  ఫొటోలను లైక్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇషా సారీలో అచ్చం దేవతల ఉందంటూ మరికొందరూ పొగుడుతున్నారు. 
 

66

ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో చిత్రాల్లో నటించడంతో మరింత పేరు  సంపాదించుకుంది. ఈ ఏడాదిలో తమిళంలో తన డెబ్యూ ఫిల్మ్ రానున్నట్టు సమచారం. ఏదేమైనా ఇషా తన కేరీర్ ను తన స్వీడ్ గా మూవ్ చేస్తోందని తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved