అందంతో మెస్మరైజ్ చేస్తున్న తెలుగమ్మాయి.. ఈషా గ్లామర్ ఫోజులు!

First Published 16, Sep 2019, 8:26 PM

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. 

(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ, దర్శకుడు లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)  నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.

(Courtesy:Instagram) ప్రస్తుతం ఈషా రెబ్బా కొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.

(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ తో పోటీ ఇచ్చేందుకు హద్దులు దాటని గ్లామర్ రోల్స్ కు తాను సిద్దమే అని ఈషా అంటోంది.

(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.

(Courtesy:Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ

loader