MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏడాదిలో 39 సినిమాలు చేసిన ఏకైక హీరో.. ఇప్పటి వరకు ఆయన పేరు మీదనే రికార్డు.. ఎవరో తెలుసా?

ఏడాదిలో 39 సినిమాలు చేసిన ఏకైక హీరో.. ఇప్పటి వరకు ఆయన పేరు మీదనే రికార్డు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ చిత్రాల్లో ఎందరో ప్రముఖ నటులు ఉన్నారు. ఒక్కొక్కరిపై ఒక్కో ప్రత్యేక రికార్డు ఉంది. అయితే ఏడాదిలో 39 సినిమాలు తీసిన హీరోగా రికార్డు మాత్రం ఆయనపేరు మీదనే ఉంది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 22 2024, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ సినిమాలకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్నీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ సరిగా ఉంటే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందిస్తున్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా సక్సెస్ అందుకుంటున్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

అయితే, 80, 90లలో హీరోలు వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ఏడాదికి ఒక్కో హీరో కనీసంగా మూడు నాలుగుచిత్రాల్లో నటించే వారు. వారి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.

36

టాలీవుడ్ లో కృష్ణ (Krishna), ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి హీరోలు తమదైన ముద్రను వేశారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా తెలుగులో కృష్ణ నిలిచారు.

46

సూపర్ స్టార్ కృష్ణ 90లలో ఒకే ఏడాది ఏకకాలంలో 18 సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇండియాలోనే ఏడాదిలో 39 చిత్రాల్లో నటించి మరో హీరో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశారు.

56

ఆయన మరెవరో కాదు.. మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టీ (Mammootty)నే. 1985లో ఏకంగా 39 చిత్రాల్లో నటించి రికార్డు సెట్ చేశారు. అంతకు ముందు రెండేళ్లలోనే 69 సినిమాల్లో నటించారు. 86లోనూ 35 చిత్రాల్లో నటించారు.

66

రోజుకు 16 గంటల వరకు షూటింగ్ లోనే ఉన్నట్టు ఆయనే గత ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం. ఇక ఇప్పటి హీరోలు భారీ విజువల్స్, యాక్షన్ సీన్ల కారణంగా ఏడాదికి ఒక్క సినిమా కూడా కష్టమే అవుతోంది. ఇక మమ్ముట్టీ చివరిగా ‘యాత్ర2’, ‘భ్రమయుగం’ వంటి చిత్రాలతో అలరించారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Recommended image2
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved