వామ్మో సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంతా... సమంత, అనుష్క, కాజల్ రేంజ్ కి చేరిందిగా!

First Published May 17, 2021, 8:18 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తెలుగు పరిశ్రమకు పరిచయమైన అనతికాలంలోనే సాయి పల్లవి భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అందానికి మించి అభినయం, నాట్యంతో హీరోయిన్ గా ప్రసంశలు దక్కించుకుంటున్నారు.