- Home
- Entertainment
- ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ..టాలీవుడ్ స్టార్స్ తో యంగ్ టైగర్ అన్‌సీన్ ఫోటోలు వైరల్
ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ..టాలీవుడ్ స్టార్స్ తో యంగ్ టైగర్ అన్‌సీన్ ఫోటోలు వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఏ హీరోతో క్లోజ్‌గా ఉంటారో తెలుసా? నేడు(గురువారం) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ హీరోలతో కలిసి దిగిన అన్‌సీన్, అరుదైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
140

తండ్రి హరికృష్ణ, అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్.

240
బాబాయ్ బాలకృష్ణతో ఎన్టీఆర్. బాలయ్యతో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు అంతా సెట్ అయ్యింది.

340
నేడు(మే 20)తన 38వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ట్రెండ్ అవుతున్నారు. కొమురంభీమ్ లుక్, ఎన్టీఆర్ 31వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు వైరల్ అవుతున్నాయి.

440
అదే సమయంలో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ఎవరు, ఆయన ఏ హీరోతో క్లోజ్‌గా ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎన్టీఆర్‌కి టాలీవుడ్‌లో శత్రువులెవరూ లేరు. ఆయన చాలా వరకు అజాతశత్రువుగానే ఉంటారు. అందరితోనూ స్నేహంగానే ఉంటారు.

540
జనరల్‌గా మహేష్‌బాబుతో, రామ్‌చరణ్‌తో క్లోజ్‌గా ఉంటారని అంటుంటారు. వీరికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ సుదీప్ లాంటి ఇతర స్టార్స్ తోనూ మంచి అనుబంధం ఉంది.

640
ఆయన అందరు హీరోలతోనూ చాలా సన్నిహితంగా ఉంటారు. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు అందరికీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. అందరిని ఎంకరేజ్ చేస్తారు.

740
ప్రభాస్‌తో ఎన్టీఆర్‌కి మంచి అనుబంధమే ఉంది. అలాగే చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, బాబాయ్ బాలకృష్ణ.. ఇలా అందరితోనూ ఆయన కలివిడిగా మెలుగుతాడు.

840
అంతేకాదు పవన్ కళ్యాణ్‌తోనూ ఎన్టీఆర్‌కి రిలేషన్ మంచి రెస్పెక్ట్ తో కూడుకున్నది కావడం విశేషం.

940
ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో ఓ గౌరవం ఉంటుంది. హుందాతనంతో ఉంటారు ఎన్టీఆర్. వ్యక్తిగతంగా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

1040
మోహన్‌లాల్‌తో ఎన్టీఆర్. `జనతా గ్యారేజ్` టైమ్‌లో.

1140
పవన్‌తో ఎన్టీఆర్. `అరవింద సమేత` సమయంలో.
పవన్‌తో ఎన్టీఆర్. `అరవింద సమేత` సమయంలో.
1240
రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్. `ఆర్‌ఆర్‌ఆర్` ప్రెస్‌మీట్‌లో.

1340
అల్లు అర్జున్‌తో. వీరిద్దరు తక్కువగా కలుసుకున్నా. ఒకరిపై ఒకరు రెస్పెక్ట్ తో ఉంటారు.

1440
1540
ప్రభాస్‌తో వివిధ సందర్భాల్లో.
ప్రభాస్‌తో వివిధ సందర్భాల్లో.
1640
1740
14 రీల్స్ ప్లస్ నిర్మాతలతో ఎన్టీఆర్.
14 రీల్స్ ప్లస్ నిర్మాతలతో ఎన్టీఆర్.
1840
మహేష్‌తో మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.

1940
ఈ అవార్డు ఈవెంట్‌లో విక్రమ్‌తో.
ఈ అవార్డు ఈవెంట్‌లో విక్రమ్‌తో.
2040
ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రితో.

Latest Videos