MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • బాత్రూంలో షవర్ తో అలా చేసిన సందర్భాలు ఉన్నాయి..రవితేజతో రొమాన్స్ చేసే ఛాన్స్, కానీ రాత్రికి రాత్రే..

బాత్రూంలో షవర్ తో అలా చేసిన సందర్భాలు ఉన్నాయి..రవితేజతో రొమాన్స్ చేసే ఛాన్స్, కానీ రాత్రికి రాత్రే..

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది.తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 13 2024, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది.తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే హీరోయిన్ గా మాత్రం దివికి ఆఫర్స్ అంతంత మాత్రమే. అందం ఉన్నప్పటికీ దివిని అవకాశాలు వరించడం లేదు. ప్రస్తుతం దివి లంబసింగి అనే చిత్రంలో నటిస్తోంది. మార్చి 15న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో దివి పాల్గొంటోంది. 

36

తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో తాజాగా ఇంటర్వ్యూలో దివి వివరించింది. నేను మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి వచ్చాను. మొదట్లో నన్ను చాలా మంది రిజెక్ట్ చేశారు. చేతిలోకి వచ్చి చేజారిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతారు. కొందరు నువ్వు సన్నగా ఉన్నావు అంటారు. మరికొందరు లావుగా ఉన్నావు అంటారు. వాళ్ళకోసం సన్నగా మారితే మరీ ఇంత సన్నగానా రిజెక్ట్ అనేస్తారు. 

46

నా కెరీర్ లో ఘోరమైన అనుభవం కూడా ఉంది. రవితేజ సినిమాలో నన్ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. నువ్వే హీరోయిన్ ఫిక్స్ అని నాకు చెప్పారు. ఇంకో ఐదు రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనగా రాత్రికి రాత్రే నన్ను తొలగించారు. 

 

56

లెక్కలేనన్ని ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత ఫోన్ చేస్తాం అని చెబుతారు. ఇంటికెళితే ఫోన్ రాదు. బాధ భరించలేక బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసుకుని తడుస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బెడ్ రూమ్ లో దిండు అడ్డుపెట్టుకుని ఏడ్చేదాన్ని. అమ్మానాన్నలకు తెలిస్తే కుమిలిపోతారని సౌండ్ రాకుండా ఏడ్చేదాన్ని అంటూ దివి తన బాధ బయట పెట్టింది. 

66

ఇది పక్కన పెడితే నన్ను సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నేను చిన్న తప్పు చేసినా పెద్దది చేసి చూపిస్తున్నారు. డ్యాన్స్ సరిగ్గా చేయలేదని ఇలా రకరకాల కారణాలతో ట్రోల్ చేస్తున్నారు. ఒక అమ్మాయిపై ఇంత నెగిటివిటి ఎందుకో అర్థం కావడం లేదు అని దివి పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved