MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divi Photos: మాటల్లేవు ముద్దులే అంటున్న ఫ్యాన్స్.. కుర్రాళ్ల మతులు పోగొడుతూ విరహ వేదనతో దివి

Divi Photos: మాటల్లేవు ముద్దులే అంటున్న ఫ్యాన్స్.. కుర్రాళ్ల మతులు పోగొడుతూ విరహ వేదనతో దివి

యంగ్ బ్యూటీ దివి టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 29 2021, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ దివి టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

37

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

47

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. తాజాగా దివి ఇన్స్టాగ్రామ్ క్రేజీ పిక్స్ పోస్ట్ చేసింది. దివికి పచ్చని ప్రకృతి అంటే బాగా ఇష్టం ఏమో.. దివి ఎక్కువగా పచ్చని ప్రకృతి అందాలలోనే ఫోటోషూట్స్ చేస్తోంది. 

57

తన రెడ్ లిప్స్ తో దివి అందాలు ఆరబోస్తోంది. మునిపంటితో పెదవులని, వేళ్ళని సుతిమెత్తగా కొరుకుతూ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లకు పిచ్చెకిస్తున్నాయి. ఈ ఫోటోలకు దివి 'నీ చూపులే నా ఊపిరి' అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఆమె ఫ్యాన్స్ అయితే మాటల్లేవు ముద్దులే అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దివి అవుట్ ఫిట్ అయితే కళ్ళు చెదిరేలా ఉంది. 

67

ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది. 

77

సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image2
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Recommended image3
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved