బీచ్‌లో బిగ్‌బాస్‌ పాప దివి అందాల షో..పిచ్చేక్కిస్తుందంతే!

First Published Nov 30, 2020, 11:56 AM IST

ఇటీవల బిగ్‌బాస్‌4లో తన ఒంపుసొంపులతో కనువిందు చేసిన దివి ఇంటి సభ్యులనే కాదు, ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు బీచ్‌లో అందాలను ఆరబోస్తూ చూపులను పిచ్చెక్కిస్తుంది. మరోవైపు ఆ ఫోటోలను పంచుకుని నెటిజన్లలోనూ కాకరేపుతుంది.

దివి.. బిగ్‌బాస్‌తో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ అంతకు ముందు మోడల్‌గా మెప్పించిన విషయం తెలిసిందే.

హౌజ్‌లో ఉన్నాళ్ళు కాస్త సెటిల్డ్ గా వ్యవహరించింది. టాస్క్ ల విషయంలో మాత్రం తన సత్తాని చాటింది. అందరిని కనువిందు చేసింది.

డాన్స్ వేసే సమయంలో మాత్రం దివి అందాలను చూస్తే ఎవరికైనా మత్తెక్కిపోతుంది. చీరలో నడుమందాలను చూపిస్తూ, నడుము తిప్పుతూ ఆమె చేసే సందడికి యావత్‌ తెలుగు ఆడియెన్స్ ఫిదా.

తాజాగా ఈ అమ్మడు కొత్త ఫోటోలను పంచుకుంది. బీచ్‌లో వైట్‌ డ్రెస్‌ ధరించి మెస్మరైజ్‌ చేసింది. థై అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

ఓ వైపు ఎర్రని బికినీ ధరించి, ఆ పై వైట్‌ షర్ట్ వేసుకుని తొడఅందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుండగా, మరోవైపు వైట్‌ డ్రెస్‌లో బీచ్‌లో కూర్చొని కనువిందు చేస్తుంది.

దివి బీచ్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దివి అందాలను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

బేసిక్‌గా దివి మంచి కవితా హృదయం కలిగి ఉంది. తాను అనేక విషయాలను వర్ణిస్తూ, తన ఫోటోలకు పోస్ట్ లుగా పేర్కొంటుంది.

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, చల్లని పిల్లగాలి తన చర్మాన్ని తాకి నిన్ను గుర్తు చేస్తుంది. ఆ గాలిని తాకేసరికి మాయమైపోతుందని, అది మళ్ళీ తనని తాకుతూ గుర్తు చేస్తూనే ఉందని పేర్కొంది.

నువ్వు అడిగితే ఆ గగనాన్ని వదిలేసి చినుకై రాలిపోనా? లేదా నీ మనసునే చెమటలు పట్టించి అక్కడే దాగిపోనా` అంటూ దివి మాటలుగా పేర్కొంది.

తన ఆలోచనలను తాను ప్రేమిస్తానని, వాటిలోనే బతికేస్తానని చెబుతోంది అందాల సోయగం, సొట్టబుగ్గల సుందరి దివి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?