ఫిట్నెస్ ఫ్రీక్ దిశా పటాని జిమ్ లుక్స్...మీకు ఆ ఆలోచన రావడం ఖాయం

First Published 17, Oct 2020, 3:28 PM

బాలీవుడ్ లో హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ బాడీ షేప్ కలిగిన హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు దిశా పటాని. పర్ఫెక్ట్ బాడీ అంటే ప్రాణం ఇచ్చే దిశా దాని కోసం జిమ్ లో గంటల తరబడి కఠిన కసరత్తులు చేస్తుంది.

హీరోయిన్స్ కి పర్ఫెక్ట్ బాడీ షేప్స్ చాలా అవసరం. షేప్ అవుట్ అయితే ఇండస్ట్రీ నుండి కూడా అవుట్ అవ్వాల్సిందే. అందుకోసం హీరోయిన్స్ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ, యోగాసనాలు, గంటల తరబడి జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో బాలీవుడ్ భామ దిశా పటాని సో సీరియస్.

దిశా పటాని ఫిట్నెస్ తో పాటు పర్ఫెక్ట్ బాడీ షేప్స్ అండ్ కర్వ్స్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తుంది. బరువులు మోస్తూ కఠినమైన ఎక్సర్ సైజ్ లు చేస్తుంది. తన ఫిట్ నెస్ ట్రైనర్ ఆమెకు కఠినమైన టాస్క్ లు ఇచ్చినా పట్టుదలతో పూర్తి చేస్తుంది.

గతంలో అనేక మార్లు దిశా తన కఠినమైన కసరత్తులకు సంబంధించిన వీడియోలు  ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు ఫ్యాన్స్ ని షాక్ గురి చేయడంతో పాటు శరీరం మరియి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడానికి స్ఫూర్తిగా నిలిచాయి. వాళ్లకు కూడా అలా కస్టపడి పర్ఫెక్ట్ బాడీ పొందాలని అనిపించడం ఖాయం అనొచ్చు.

తాజాగా దిశా ఓ మిర్రర్ సెల్ఫీ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. జీరో సైజుకి మించిన ఆమె బాడీ షేప్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కి దగ్గరగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దిశా వర్క్ అవుట్ వీడియోలతో పాటు మిర్రర్ సెల్ఫీ వైరల్ అవుతున్నాయి.

దిశా కెరీర్ కూడా రైసింగ్ యాంగిల్ లో ముందుకు వెళుతుంది. సల్మాన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాధే చిత్రంలో దిశా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మరో హిందీ చిత్రం దిశా చేతిలో ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ దిశాను వెండితెరకు పరిచయం చేయగా, మరలా అమ్మడు తెలుగులో నటించలేదు.

loader