MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ పోజులో హీటు పెంచుతున్న దిశా పటానీ.. తట్టుకోవడం కష్టమే!

బికినీ పోజులో హీటు పెంచుతున్న దిశా పటానీ.. తట్టుకోవడం కష్టమే!

దిశా పటానీ మరోసారి సోషల్‌ మీడియా హీటు పెంచింది. బికినీ ఫోటోలతో నెటిజన్ల టెంపరేచర్‌ ఒక్కసారిగా రైజ్‌ చేసింది. హాట్‌ బికినీ ఫోటోలను పంచుకుని కుర్రాళ్ల గుండెల్లో గునపం దించేసింది. ప్రస్తుతం దిశా బికినీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేసింది. అభిమానులను అలరిస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 16 2021, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సెక్సీ భామ దిశా పటానీ లేటెస్ట్ బికినీ ఫోటోలు అభిమానులను మెప్పిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
స్విమ్మింగ్‌ ఫూల్‌లో రిలాక్స్ అవుతున్నప్పుడు సూర్యకిరణాలు దిశా అందాలను ముద్దాడుతుండగా, పరవశించిపోతుంది.

37
తాజాగా ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది.

47
దిశా పటానీ ఆ మధ్య మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసింది. ఈ సందర్భంగా పంచుకున్న బికినీ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

57
దిశా.. బాలీవుడ్‌ యంగ్‌ హీరో టైగర్‌ షరాఫ్‌తో లవ్‌ ఉన్నట్టు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారని టాక్‌.

67
ప్రస్తుతం దిశా.. సల్మాన్‌ తో కలిసి `రాధే` చిత్రంలో నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు `కేటీనా` అనే సినిమా చేస్తుంది.

77
దిశా పటానీ తెలుగులో `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్‌ తేజ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image2
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image3
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved