MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోలు పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!

స్టార్ హీరోలు పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ డైరెక్టర్ గా ఛాన్స్ రాదు. 

2 Min read
Udayavani Dhuli
Published : Sep 06 2019, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ డైరెక్టర్ గా ఛాన్స్ రాదు. అలాంటిది మొదటి సినిమాతోనే స్టార్ హీరోని డైరెక్టర్ చేసే ఛాన్స్ రావడం అదృష్టమనే చెప్పాలి. ఇక మన స్టార్ హీరోలు కొందరు దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశారు. అలా పరిచయమైన వారు ఇప్పుడు అగ్ర దర్శకులుగా చెలామణి అవుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

213
ప్రభాస్ - వంశీ పైడిపల్లి, కొరటాల శివ వంటి కమర్షియల్ మాస్ దర్శకులకు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ప్రభాసే. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి.

313
పవన్ కళ్యాణ్ - 'తొలిప్రేమ' సినిమాతో కరుణాకరన్ ని, 'బద్రి' సినిమాతో పూరి జగన్నాథ్ ని దర్శకులుగా టాలీవుడ్ పరిచయం చేశాడు పవన్. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని డీల్ చేయడంలో కరుణాకరన్ దిట్ట అయితే.. కమర్షియల్ మాస్ సినిమాలు తీయడంలో పూరికి ప్రత్యేకమైన పేరుంది.

413
ఎన్టీఆర్ - 'స్టూడెంట్ నెం 1' సినిమాతో రాజమౌళి లాంటి డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. అలానే 'ఆది' సినిమాతో వివి వినాయక్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది.

513
నాగార్జున - 'శివ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో నాగ్ హీరోగా నటించారు. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. అలానే 'సంతోషం' సినిమాతో దశరథ్ ని పరిచయం చేశారు.

613
వెంకటేష్ - వెంకటేష్ నటించిన 'ప్రేమించుకుందాం రా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఈ సినిమా తరువాత మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేశారు.

713
చిరంజీవి - 'మంచు పల్లకీ' సినిమాతో పెద్ద వంశీని, 'ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య' అనే సినిమాతో కోడిరామకృష్ణని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిరంజీవే..

813
అల్లు అర్జున్ - 'ఆర్య' సినిమాతో సుకుమార్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అల్లు అర్జున్, సుకుమార్ లని ఓవర్ నైట్ స్టార్లను చేసింది. అలానే 'నా పేరు సూర్య' సినిమాతో వక్కంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేశాడు బన్నీ.

913
రవితేజ - 'షాక్' సినిమాతో హరీష్ శంకర్ ని, 'భద్ర' సినిమాతో బోయపాటి శ్రీనులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజనే.. అలానే 'నీకోసం'తో దర్శకుడు శ్రీనువైట్లని పరిచయం చేశారు.

1013
గోపీచంద్ - 'శౌర్యం' సినిమాతో శివ లాంటి మాస్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు గోపీచంద్. ప్రస్తుతం శివ కోలీవుడ్ లో స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

1113
కళ్యాణ్ రామ్ - 'పటాస్' సినిమాతో అనీల్ రావిపూడిని, 'అతనొక్కడే' సినిమాతో సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘటన కళ్యాణ్ రామ్ సొంతం.

1213
రానా - 'ఘాజీ' లాంటి సినిమాతో సంకల్ప్ రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రానా.

1313
వరుణ్ తేజ్ - 'తొలిప్రేమ' సినిమాతో వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేశాడు వరుణ్ తేజ్.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved