- Home
- Entertainment
- హీరోయిన్స్ కి ఎన్టీఆర్, అఖిల్ ద్రోహం చేస్తున్నారు, స్త్రీల పట్ల గౌరవంతోనే ఆ ట్వీట్!
హీరోయిన్స్ కి ఎన్టీఆర్, అఖిల్ ద్రోహం చేస్తున్నారు, స్త్రీల పట్ల గౌరవంతోనే ఆ ట్వీట్!
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్, అఖిల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఓ ఆడియో వేడుకలో పక్కపక్కనే కూర్చున్న ఎన్టీఆర్, అఖిల్ ల సరదా సంభాషణల వీడియోను, వర్మ పెడార్థం తీశారు.
17

మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ వేడుక ముందు కూర్చుకున్నారు. తన పక్కనే కూర్చున్న అఖిల్, తొడను ఆయన సరదాగా గిల్లారు. ఆ వీడియో షేర్ చేసిన వర్మ... మగాళ్లు మగాళ్లు రొమాన్స్ చేసుకుంటుంటే, ఇక హీరోయిన్స్ సంగతి ఏమిటీ, వాళ్ళను తలచుకుంటే నాకు బాధగా ఉందని ట్వీట్ చేశారు.

27
ఇక వర్మ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటో తాజా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరు మగవాళ్లు ఒకరిని మరొకరు తడుముకుంటున్నారు. తొడలు గిల్లుకుంటున్నారు. మగాళ్లతో మగాళ్లు రొమాన్స్ చేస్తే, మరి హీరోయిన్స్ అన్యాయం అయిపోనట్లే కదా అన్నాడు.

37
అలా చేయడం ద్వారా వాళ్ళు హీరోయిన్స్ కి ద్రోహం చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటాను, అందుకే అలా ట్వీట్ చేశానని వర్మ వివరించాడు.

47
ఆడవాళ్లంటే మీకు ఎందుకు అంత ఇష్టం అంటే... మగాళ్లకు ఆడవాళ్లంటే ఇష్టం కాక, మగవాళ్లంటే ఇష్టం ఉంటుందా అని ఎదురు ప్రశ్నించారు. ఒక మగాడిగా ఆడవాళ్లంటే ఇష్టం అన్నారు.

57
ఆడవాళ్లు పూజలు చేస్తారు, కుటుంబ పోషణ చూస్తారు, పిల్లల్ని కంటారు. పిల్లలే దేశ భవిష్యత్ అందుకే నాకు ఆడవాళ్లంటే ఇష్టం అని వర్మ తెలియజేశారు.

67
ఇక పవన్ వకీల్ సాబ్ మూవీపై కూడా వర్మ స్పందించారు. వకీల్ సాబ్ మూవీని చూడలేదని ఆయన అన్నారు. అలాగే పవన్ లాంటి స్టార్డం ఉన్న వ్యక్తితో నేను సినిమా చేయలేనని వర్మ తెలియజేశాడు.

77
వర్మ సీనియర్ హీరో రాజశేఖర్ తో దెయ్యం అనే మూవీ చేశారు. ఈ మూవీ నేడు విడుదల అవుతుంది. ఈ మూవీ ఆలస్యం కావడానికి జీవితా రాజశేఖర్ తో విభేదాలే అన్న కామెంట్స్ ని వర్మ ఖండించారు.

Latest Videos