MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సినిమాలకు గుడ్ బై.. డాక్టర్ గా వృత్తి ప్రారంభించిన డైరెక్టర్ శంకర్ కూతురు ?

సినిమాలకు గుడ్ బై.. డాక్టర్ గా వృత్తి ప్రారంభించిన డైరెక్టర్ శంకర్ కూతురు ?

శంకర్ కుమార్తె అదితి శంకర్ తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. అంతే కాదు అదితి శంకర్ గాయని కూడా. అదితి శంకర్ ఇప్పటికే వీరుమాన్, మావీరన్ లాంటి చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకుంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2023, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియాలో దిగ్గజ దర్శకులలో శంకర్ ఒకరు. అద్భుతమైన సందేశానికి భారీతనం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీయడంలో శంకర్ తర్వాతే ఎవరైనా.డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్  చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక శంకర్ కుమార్తె అదితి శంకర్ తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. అంతే కాదు అదితి శంకర్ గాయని కూడా. అదితి శంకర్ ఇప్పటికే వీరుమాన్, మావీరన్ లాంటి చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకుంది. 

36

ప్రస్తుతం ఆమె మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా అదితి శంకర్ రెండేళ్ల క్రితం మెడిసిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 2021లో అదితి శంకర్ డాక్టర్ గా అధికారికంగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఆ సమయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫోటో షేర్ చేసింది. 

 

46

ఇక నుంచి నేను డాక్టర్ అదితి శంకర్ అని కామెంట్ పెట్టింది. శంకర్ కూతురు డాక్టర్ గా వృత్తి ప్రారంభిస్తుంది అనుకుంటే 2022లో హీరోయిన్ గా మారింది. ఇక అదితి శంకర్ నటిగానే కొనసాగుతుందని అంతా భావించారు. 

56

అయితే తాజాగా అదితి శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. డాక్టర్లు సర్జరీ చేసే సమయంలో ధరించే గ్రీన్ దుస్తుల్లో, మాస్కుతో అదితి ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో కి అదితి Dr.A అని కామెంట్ పెట్టింది. 

 

66

దీనితో అదితి డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టిందా అంటూ ప్రచారం జరుగుతోంది. శంకర్ కూతురు ఇంకా సినిమాలు పక్కన పెట్టి డాక్టర్ వృత్తిలో కొనసాగనుందా అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. మరికొందరు మాత్రం అదితి నిజంగానే డాక్టర్ వృత్తిని స్వీకరించిందా లేక సినిమాలో పాత్ర కోసం ఆ గెటప్ లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే అదితి శంకర్ స్పందించాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved