రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గుణ 369' మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోస్)

First Published 22, Jul 2019, 9:12 PM

ఆర్ఎక్స్ 100 చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 చిత్రం విజయం సాధించడంతో కార్తికేయకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ హిప్పీ చిత్రంలో నటించాడు. ఇటీవల విడుదలైన హిప్పీ నిరాశపరిచింది. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం గుణ 369. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

గుణ 369 చిత్రంలోని 3వ పాటని తాజాగా విడుదల చేశారు.

దర్శకుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా సాంగ్ లాంచ్ అయింది.

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 చిత్రం తెరకెక్కుతోంది.

అనఘ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అనఘ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.

చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.

'మనసుకిది గరళం' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా సాగిపోతోంది.

ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా సాగిపోతోంది.

లిరికల్ వీడియోలో చూపిన దృశ్యాలని చూస్తే అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గుణ 369' మూవీ సాంగ్ లాంచ్

loader