MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కు పదేళ్లు హిట్ లేదు... అయినా వాళ్లకి పోయేదేమీ లేదు.. దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ కు పదేళ్లు హిట్ లేదు... అయినా వాళ్లకి పోయేదేమీ లేదు.. దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ను ఉదాహరణగా తీసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 01 2024, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తెలుగులో ఎలాంటి సినిమాలు రూపొందిస్తున్నారో మనకి తెలిసిందే. బిగ్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తూ ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దిల్ రాజ్ బ్యానర్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. 

36

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దిల్ రాజ్ ప్రొడక్షన్ం నుంచి సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఈ ‘ఫ్యామిలీ స్టార్’ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

46
Dil Raju

Dil Raju

అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సినిమా హిట్, ఫ్లాప్స్ ప్రభావం కేవలం నిర్మాతలపైనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

56

సినిమా పోతే హీరోలకు పోయేదేమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  కెరీర్ లో పదేళ్ల పాటు హిట్ లేదని.. అయినా ఆయనకు పోయేది ఏమీ లేదన్నారు. 

66

కానీ సినిమా నిర్మాతల వరకు మాత్రం సినిమా పోతే మాత్రం చాలా నష్టం ఉంటుందని, మూవీకి వచ్చే రిజల్ట్ పైనే నిర్మాత భవిష్యత్ ఉంటుందని మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

About the Author

SN
Shreekanth Nuthi
దిల్ రాజు
పవన్ కళ్యాణ్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
Recommended image2
Feel Good Movies: చిన్న సమస్యే కొండలా కనిపిస్తుందా? ఈ 5 సినిమాలు చూస్తే మనసులో భారమంతా మాయం
Recommended image3
Chiranjeevi Top 10 Movies: తప్పక చూడాల్సిన చిరంజీవి బెస్ట్ టాప్‌ 10 మూవీస్.. మెగాస్టార్‌ ఏంటో చూపించే సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved