ప్రెగ్నెంట్‌ అని పెళ్లి చేసుకున్నావా? నెటిజన్ల ప్రశ్నలకు `వైల్డ్ డాగ్‌` భామ దియా మీర్జా స్ట్రాంగ్‌ కౌంటర్‌

First Published Apr 6, 2021, 12:24 PM IST

`వైల్డ్ డాగ్‌` భామ దియా మీర్జా ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ అని తెలిసి పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దియా మీర్జా స్పందించింది. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది.