పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదన్న `ఢీ` వర్షిణి.. హైపర్‌ ఆది మొఖం మాడిపోయింది.. బిగ్‌బాస్‌ అభిజిత్‌ నుంచి వార్నింగ్‌

First Published Jan 22, 2021, 2:12 PM IST

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ మధ్య మంచి కెమిస్ట్రీ రన్‌ అవుతుంది. దీనికి పారలల్‌గా హైపర్‌ ఆదికి, `ఢీ` వర్షిణికి కూడా మరో కెమిస్ట్రీ జరుగుతుంది. వర్షిణిని పడేయడానికి ఆది చాలా కాలంగా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తాజాగా వర్షిణి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో హైపర్‌ ఆది ముఖం వాడిపోయినంత పనైంది. ఈ విషయంలో `బిగ్‌బాస్‌ 4` విన్నర్‌ అభిజిత్‌ కూడా వార్నింగ్‌ ఇచ్చారని టాక్‌.