- Home
- Entertainment
- `ఢీ` పూర్ణ కిల్లింగ్ స్మైల్.. తెల్ల పావురంలా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ.. చీరలో హాట్ నెస్ ఓవర్‌లోడ్
`ఢీ` పూర్ణ కిల్లింగ్ స్మైల్.. తెల్ల పావురంలా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ.. చీరలో హాట్ నెస్ ఓవర్‌లోడ్
`ఢీ`(dhee show) పూర్ణ (poorna) హీరోయిన్‌గా కంటే డాన్స్ షోకి జడ్జ్ గానే విశేషమైన గుర్తింపుని, పాపులారిటీని తెచ్చుకుంది. హాట్ అందాలతో వెండితెరపై మెస్మరైజ్ చేసిన ఈ భామ ఇప్పుడు బుల్లితెరని శాషించే పనిలో పడింది.

హీరోయిన్‌గా సౌత్‌లో తనకంటూ ఓ ఐడెంటిటీ తెచ్చుకుంది పూర్ణ. హాట్ హీరోయిన్‌గా ఈ అమ్మడు చేసిన రచ్చ మామూలు కాదు. `అవును` చిత్రంలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ఎంతో హాట్‌గా కుర్రాళ్లకి పిచ్చెక్కించిందీ భామ. అందుకే పూర్ణ అంటే `అవును` సినిమానే గుర్తొస్తుంది.
అయితే నటిగా ఓ మోస్తారు నుంచి లో బడ్జెట్ సినిమాలకే పరిమితమవుతున్న పూర్ణ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ని పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
`ఢీ` షో ప్రతి బుధవారం ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ షో కోసం ఆమె ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ, ఫోటోలకు పోజులిస్తూ నెటిజన్లకి మంచి విజువల్ ట్రీట్‌నిస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా వైట్ శారీ, బ్లాక్ బౌజ్‌లో నిండైన అందాలతో కనువిందు చేసింది పూర్ణ. తెల్ల పావురంలా మెరిసిపోతూ హోయలు పోయిందీ హాట్ అందాల భామ. అంతేకాదు కిల్లింగ్ స్మైల్‌తో కుర్రాళ్ల గుండెల్ని సన్నగా కోసేస్తుంది. నిద్ర లేకుండా చేస్తుంది.
ప్రస్తుతం `ఢీ` డాన్స్ షో జడ్జ్ పూర్ణ పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరలోనూ హాట్ నెస్ మరింత పెరిగిందంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పూర్ణ ఇటీవల `తలైవి` చిత్రంలో కీలక పాత్రలో నటించింది. తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. మరోవైపు `సుందరి` చిత్రంతోనూ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈసినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం పూర్ణ చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ సౌత్‌లో బిజీ ఆర్టిస్ట్ గా మారింది పూర్ణ. అందులో భాగంగా ఆమె వెంకీ నటించిన `దృశ్యం 2`లోనూ నటిస్తుంది.
పూర్ణ రెడ్ గౌన్‌లో హోయలు పోయిన పిక్స్ ఇటీవల సోషల్‌మీడియాలో దుమారం రేపాయి. ఇందులో పూర్ణ హాట్ పోజులు కుర్రాళ్ల మతిపోగొట్టాయంటే అతిశయోక్తి కాదు. రెడ్ డ్రెస్‌లో పూర్ణ హాట్‌నెస్ ఓవర్‌లోడ్ అయ్యిందని చెప్పొచ్చు.