MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొప్పున మల్లెలు పెట్టి చిరు చీకట్లో కొంటెగా ఎదురుచూస్తున్న ఢీ పూర్ణ... తనను జడ్జి చేస్తే వాళ్లదే తప్పట!

కొప్పున మల్లెలు పెట్టి చిరు చీకట్లో కొంటెగా ఎదురుచూస్తున్న ఢీ పూర్ణ... తనను జడ్జి చేస్తే వాళ్లదే తప్పట!

సీమ టపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాలలో నటించిన పూర్ణ(poorna) టాలీవుడ్ జర్నీ ఏమంత సక్సెస్ ఫుల్ గా సాగలేదు. ఆమెకు బ్రేక్ దక్కినా చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2021, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


అయితే భాషా బేధం లేకుండా సౌత్ లోని అన్ని బాషలలో సినిమాలు చేస్తుంది ఈ మలయాళీ కుట్టి. పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారని చెప్పొచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


తెలుగులో ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లేడీ పోలీస్ అధికారికంగా కనిపించనున్నారని సమాచారం. 


 

39

అలాగే బాలకృష్ణ-బోయపాటి యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ మూవీలో పూర్ణ అవకాశం దక్కించుకోవడం విశేషం. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న అఖండ మూవీలో పూర్ణ రోల్ పై ఆసక్తి నెలకొనిఉంది. 


 

49

మరో వైపు వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. 

59


కన్నమూచి, నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. మొత్తంగా ఖాళీగా లేకుండా బిజీ యాక్ట్రెస్ ఆమె కెరీర్ నడుస్తుంది. 

69

అలాగే టీవీ వ్యాఖ్యాతగా పలు షోలలో, పలు భాషల్లో పూర్ణ సందడి చేశారు. సక్సెస్ ఫుల్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా పూర్ణవ్యవహరిస్తున్నారు . 

79

గత మూడు సీజన్స్ గా పూర్ణ ఢీ జడ్జిగా ఉన్నారు. ఈ షోలో పూర్ణ గ్లామర్ తో పాటు కంటెస్టెంట్స్, యాంకర్స్ తో ఆమె రొమాన్స్ హైలెట్ అని చెప్పాలి. 


 

89

ఇక ఇంస్టాగ్రామ్ లో పూర్ణ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతూ ఉంటాయి. హాట్ హాట్ ఫోజులతో అమ్మడు కాకరేపుతూ ఉంటారు. 

99


తాజాగా జబ్బలు జాకెట్, పట్టు చీర ధరించి, కొప్పున మల్లెలు పెట్టి గుమ్ముగా ముస్తాబయ్యారు. కోరుకున్న వాడి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె ఫోజులు ఉండగా, నిన్ను ఎవరైనా జడ్జి చేస్తే, తప్పు వాళ్లదే అంటూ.. సదరు ఫోటోలకు కామెంట్ పెట్టారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved