MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న గౌనులో కుర్ర యాంకర్ పరువాల విందు.. అందాలు సరికొత్తగా చూపిస్తున్న దీపికా పిల్లి

చిన్న గౌనులో కుర్ర యాంకర్ పరువాల విందు.. అందాలు సరికొత్తగా చూపిస్తున్న దీపికా పిల్లి

కుర్ర యాంకర్ దీపికా పిల్లి అందాలతో దాడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కి చెమటలు పట్టిస్తుంది. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 04 2021, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి విందు భోజనం అందిస్తుంది. మిలియన్స్ లో ఉన్న ఆమె ఫాలోయర్స్, క్రేజీ కామెంట్స్, లైక్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


తాజాగా డెనిమ్ ఫ్రాక్ లో హొయలు పోతూ ఫోటో షూట్ చేసింది దీపికా. చిన్నదైన ఫ్రాక్ లో గ్లామర్ ఎరవేస్తూ గిలిగింతలు పెట్టారు. 


 

37

మరోవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదగాలనే దిశగా ఆమె అడుగు వేస్తున్నారు.  దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  

47


ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. 
 


 

57

టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 

67

2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు... దీపికా తన వీడియోలతో ఎంత మాయ చేసేవారో..టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపికా.

77

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో దీపికాకు  వన్ మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్  హోదా కోసం ట్రై చేస్తున్న దీపికా.. వెండితెర అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నారట. 
 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో
Recommended image2
Toxic Movie: హాయ్, హలో చెప్పొద్దు.. 'టాక్సిక్' సెట్‌లో కియారాకు డైరెక్టర్ వింత కండిషన్!
Recommended image3
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved