MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. రెడ్‌ ఫ్రాక్‌లో హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న `ఢీ` బ్యూటీ ప్రియమణి

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. రెడ్‌ ఫ్రాక్‌లో హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న `ఢీ` బ్యూటీ ప్రియమణి

`ఢీ` భామ ప్రియమణి ఇటు టీవీ రంగాన్ని, అటు సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తుంది. గ్లామర్‌ హీరోయిన్ల జోరులోనూ ఈ డస్కీ బ్యూటీ ధీటుగా నిలబడింది. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు విలక్షణ నటిగా తన సత్తాని చాటుతుంది. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 18 2021, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రియమణి మొదట్నుంచి `ఢీ` డాన్స్ షోకి జడ్జ్ గా చేస్తూ మెప్పిస్తుంది. తమిళం, మలయాళం, తెలుగు డాన్స్ షోలు చేస్తూ టీవీ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరోవైపు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తూ సినిమా మాత్రమే కాదు, డిజిటల్‌ ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్‌ చేస్తుంది.ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వెబ్‌సిరీస్‌లకు దిగుతున్నారు. కానీ ఈ విషయంలో ప్రియమణి ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. గత రెండేళ్ల క్రితం నుంచే ఈ వెబ్‌ సిరీస్‌లు చేస్తుంది ప్రియమణి. 

39

మరోవైపు హీరోయిన్‌గా ఈ బ్యూటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన నాలుగేండ్లకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. 
 

49

కార్తీ హీరోగా రూపొందిన `పరుథివీరన్‌` అనే చిత్రానికి గానూ ఆమె జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇందులో డీ గ్లామర్‌ లుక్లో ఆడియెన్స్ ని ఫిదా చేసింది. 

59

ఆ తర్వాత కమర్షియల్‌ హీరోయిన్లకు దీటుగా రాణించింది. నితిన్‌, ఎన్టీఆర్‌, నాగార్జున, ప్రభాస్‌, జగపతిబాబు, బాలకృష్ణ, రవితేజ, గోపీచంద్‌, సుమంత్‌ వంటి చిత్రాల్లో నటించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `ఛండీ`లోనూ మెరిసింది ప్రియమణి. 

69

గత ఏడేళ్లుగా తెలుగుకి దూరంగా ఉన్న ప్రియమణి గతేడాది రీఎంట్రీ ఇచ్చింది. ఆమె వెంకటేష్‌తో నటించిన `నారప్ప` ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. 
 

79

ప్రస్తుతం రానా-సాయిపల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం`లో, `సైనైడ్‌`, తోపాటు హిందీలో `మైదాన్‌`, తమిళంలో ఓ సినిమా, కన్నడలో మూడు సినిమాలు చేస్తుంది ప్రియమణి. 

89

మరోవైపు ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`తో మెప్పించిన ఆమె ఇప్పుడు `ది ఫ్యామిలీ మ్యాన్‌3`లోనూ భాగం కాబోతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

99

`ఢీ` షో కోసం రెడ్‌ ఫ్రాక్‌లో హోయలు పోతూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది ప్రియమణి. దీంతో ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved