బెడ్‌పై విరహంతో వీరంగం చేస్తున్న బిగ్ బాస్ భామ.. బ్యాక్ అందాల తెర ఓపెన్ చేసి దీప్తి పిచ్చెక్కించే పోజులు
బిగ్ బాస్ భామ దీప్తి సునైనా.. సోషల్ మీడియాని దున్నేస్తుంది. ఆమె యూట్యూబ్‌లో సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇలా గ్లామర్ ఫోటోలతో దుమారం రేపుతుంది.
దీప్తి సునైనా.. మాజీ ప్రియుడు షణ్ముఖ్ నుంచి విడిపోయిన తర్వాత సొంతంగా నిలబడేందుకు, సొంతంగా ఎదిగేందుకు శ్రమిస్తుంది. వీడియో సాంగ్‌లతో మెరుస్తుంది. అందులో ప్రేమికురాలిగా ఆకట్టుకుంటుంది. విభిన్న కాన్సెప్ట్ లతో కూడిన సాంగ్‌లు చేస్తూ అలరిస్తుంది.
మరోవైపు రీల్స్ తో ఎక్కువగా బిజీగా ఉంది దీప్తి సునైనా. రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలోనే ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటుంది.
ఇందులో వారితో రీల్స్ ని, డాన్సు వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తుంది దీప్తి. ఆయా వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె డాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
వీటితోపాటు గ్లామర్ ఫోటో షూట్లతోనూ అలరిస్తుందీ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. వారిని ఎంగేజ్ చేస్తుంది. తనకు ఫ్యాన్స్ గా చేసుకుంటుంది.
అడపాదడపా అందాల డోసు పెంచుతూ కవ్విస్తుంది. హాట్ ట్రీట్ ఇస్తుంది. తన ఫాలోవర్స్ గా చేసుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ కోసం నెట్టింట వేల మంది వెయిట్ చేస్తుంటారు.
ఇక తాజాగా గ్లామర్ డోస్‌లో నెక్ట్స్ లెవల్ చూపించింది దీప్తి సునైనా. ఆమె చీరలో హోయలు పోయింది. అయితే ఏకంగా బెడ్‌పై పడుకుని పోజులివ్వడం విశేషం. బ్యాక్ అందాలు ఓపెన్‌గా చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది.
బెడ్‌పై విరహంతో చెలరేగిపోతూ ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లని కవ్విస్తుంది. బెడ్‌పై వీరంగం చేస్తూ రెచ్చగొడుతుంది. కూల్‌గా ఉన్న సోషల్ మీడియాలో కల్లోలం సృష్టిస్తుంది. దీంతో ఇప్పుడీ బ్యూటీ క్రేజీ బ్యూటీగా నిలుస్తుంది.
దీప్తి సునైనా, గతంలో యూట్యూబర్ షణ్ముఖ్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరు కలిసి అనేక వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ వీడియోలు చేశారు. కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ 5లో పాల్గొన్న తర్వాత ఆయనకు దీప్తి బ్రేకప్ చెప్పింది.
షణ్ముఖ్ ప్రవర్తనని గమనించిన ఆమె ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బ్రేకప్ చెప్పింది. ఈ క్రమంలో తాను ఎంతో బాధపడింది. మానసికంగా కుంగిపోయింది.
ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటుంది. తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అందుకే వీడియోలతో మళ్లీ అలరిస్తుంది. రెట్టింపు క్రేజ్‌తో దూసుకుపోతుందీ హాట్ భామ.
బిగ్ బాస్ భామ దీప్తి సునైనా.. సోషల్ మీడియాని దున్నేస్తుంది. ఆమె యూట్యూబ్‌లో సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇలా గ్లామర్ ఫోటోలతో దుమారం రేపుతుంది.