శారీలో దీప్తి సునైనా.. నడుము అందాలకు కుర్రాళ్లు చిత్తైపోరూ..
దీప్తి సునైనా మెరూన్ కలర్ శారీలో పిచ్చెక్కించేలా ఫోటో షూట్ చేసింది. నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ దీప్తి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.

దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. బిగ్ బాస్ 2లో దీప్తి, హీరో తనీష్ మధ్య లవ్ ట్రాక్ అప్పట్లో హైలైట్ గా నిలిచింది.
దీప్తి సునైనా క్యూట్ లుక్స్, యూట్యూబ్ లో తెచ్చుకున్న క్రేజ్ తో ఆమెని ఫాలో అయ్యో అభిమానులు చాలా మందే ఉన్నారు.
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది.
తాజాగా దీప్తి సునైనా మెరూన్ కలర్ శారీలో పిచ్చెక్కించేలా ఫోటో షూట్ చేసింది. నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ దీప్తి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.
ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. శారీ లుక్ లో ఫోటోషూట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.
దీప్తి సునైనా లేటెస్ట్ శారీ లుక్ కి నెటిజన్లు లైకులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. దీప్తి సునైనా గ్లామర్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.