MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepthi Sunaina: అక్కడ కూడా టాటూ వేయించుకుంటారా దీప్తి... జాకెట్ బటన్స్ తీయడంతో మేటర్ లీక్!

Deepthi Sunaina: అక్కడ కూడా టాటూ వేయించుకుంటారా దీప్తి... జాకెట్ బటన్స్ తీయడంతో మేటర్ లీక్!

డెనిమ్ జాకెట్ బటన్స్ తీసేసి సీక్రెట్ టాటూ రివీల్ చేసింది దీప్తి సునైన. దీంతో నెటిజెన్స్ అక్కడ కూడా టాటూ వేయించుకుంటారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 31 2023, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deepthi Sunaina

Deepthi Sunaina

దీప్తి తన లేటెస్ట్ ఫోటో షూట్ లో భుజం ఉన్న టాటూ రివీల్ చేసింది. హగ్ సింబల్ కూడిన సదరు టాటూ చాలా సెక్సీగా ఉంది. దీంతో కుర్రాళ్ళు వెర్రెత్తి పోతున్నారు. దీప్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Deepthi Sunaina

Deepthi Sunaina

కాగా ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరు మళ్ళీ కలిసిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కలిసి ఈవెంట్స్ చేస్తున్న ఈ జంట ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. దీప్తికి షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో ఇద్దరికీ అవగాహన కుదిరిందని గట్టిగా వినిపిస్తోంది.   

37
Deepthi Sunaina

Deepthi Sunaina

దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి కారణాలు పరిశీలిస్తే...  బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
 

47
Deepthi Sunaina

Deepthi Sunaina


బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. షణ్ముఖ్ తో బ్రేకప్ బాధ నుండి బయటపడటం కోసం  విహారాలు చేసింది.

57
Deepthi Sunaina

Deepthi Sunaina

కాగా దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి చెప్పడం విశేషం. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.
 

67
Deepthi Sunaina

Deepthi Sunaina


యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునయన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైన గ్లామర్.. తనీష్ తో రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచాయి. 
 

77

ప్రస్తుతం దీప్తి షణ్ముఖ్ లేకుండా స్పెషల్ సాంగ్స్, సిరీస్లు చేస్తున్నారు. త్వరలో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. వీరి ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్
Recommended image2
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image3
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved