MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎగసిపడుతున్న పరువాలతో దీప్తి సునైనా రచ్చ.. పిల్ల వేషాలు వేస్తూ మైండ్ బ్లోయింగ్ చిందులు, వైరల్

ఎగసిపడుతున్న పరువాలతో దీప్తి సునైనా రచ్చ.. పిల్ల వేషాలు వేస్తూ మైండ్ బ్లోయింగ్ చిందులు, వైరల్

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

క్యూట్ నెస్ క్వీన్ గా నెటిజన్ల హృదయాలు దోచుకుంటోంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. 

211

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

311

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

411

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

511

దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ హాట్ గా ఉన్నాయి. దీప్తి సునైనా బ్లూ టాప్, టైట్ జీన్స్ లో కళ్ళు చెదిరేలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె చిలిపిగా, హాట్ గా పరువాలు చూపిస్తూ చేస్తున్న డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

611

రవితేజ ధమాకా చిత్రం నుంచి ఇటీవల విడుదలైన 'జింతాక్' అనే సాంగ్ కి దీప్తి తనదైన శైలిలో డ్యాన్స్ చేసింది. దీప్తి సునైనా ఇలాంటి విడియోలతోనే యూట్యూబ్ లో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. 

711

దీప్తి సునైనా హాట్ డ్యాన్స్ ఫోజులకు కుర్రాళ్లు చిత్తై పోవలసిందే.ఆ అంత ఘాటుగా ఆమె స్టెప్పులు ఉన్నాయి. కళ్ళు చెదిరే విధంగా దీప్తి తన డాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. బ్లూ టాప్ లో ఎగసిపడుతున్న ఆమె పరువాలు కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్. 

811

కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

911

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

1011

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

 

1111

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image2
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Recommended image3
Dhanush Kara Release Date: రాంచరణ్ పెద్దికి పోటీగా దిగుతున్న ధనుష్.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved