- Home
- Entertainment
- పర్పుల్ కలర్ గౌనులో దీపికా పదుకొనె కిల్లింగ్ పోజులు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే !
పర్పుల్ కలర్ గౌనులో దీపికా పదుకొనె కిల్లింగ్ పోజులు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే !
ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనె గ్లామర్ బ్యూటీగా మెప్పిస్తుంది. ఓ వైపు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా, మరోవైపు అందాల భామగా అలరిస్తుంది. నెట్టింట తరచూ వైరల్ అవుతుంది.

దీపికా పదుకొనె తాజాగా విజువల్ ట్రీట్ ఇచ్చింది. పర్పుల్ కలర్ గౌనులో హోయలు పోయింది. ఆస్కార్ వేడుక వద్ద ఆమె ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. కిల్లింగ్ లుక్స్, కవ్వించే పోజులతో మైండ్ బ్లోయింగ్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ ఫోటోలు పంచుకోగా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.
ఇటీవల ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొనె పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె గెస్ట్ గా హాజరయ్యారు. `నాటు నాటు` పాటని ఆస్కార్ స్టేజ్ పై లైవ్ పర్‌ఫర్మ్ చేసేందుకు ఆమె సింగర్స్ ని ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆమె `ఆర్‌ఆర్‌ఆర్`, నాటు నాటుని వర్ణించిన తీరు ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా దీపికా పదుకొనె బ్లాక్ టైట్ డ్రెస్‌లో హోయలు పోయింది. ఆస్కార్ కార్పెట్‌పై హోయలు పోయింది. ఈవెంట్‌లోనూ ఆమె అందాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అయితే ఆస్కార్ ముగిసిన అనంతరం ఆమె మరో డ్రెస్‌లో మెరిసింది. పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి ఫోటో షూట్ చేసింది. అంతర్జాతీయ మేగజీన్ల కోసం ఆమె ఇలా ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో అత్యంత గ్రాండీయర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న విసయం తెలిసిందే.
ఇక కర్నాటకకి చెందిన దీపికా పదుకొనె బాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. అక్కడ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఆడి పాడింది. గ్లామర్ షో చేయడంలోనూ ముందే ఉండే ఈ భామ సినిమాల్లో హాట్‌గా, సెక్సీగా కనిపించి మెప్పించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది దీపికా. `పద్మావత్` చిత్రంలో ఆమె ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆయనే ఈ బ్యూటీని నటిగా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారని చెప్పొచ్చు.
ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనె గ్లామర్ బ్యూటీగా మెప్పిస్తుంది. ఓ వైపు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా, మరోవైపు అందాల భామగా అలరిస్తుంది. నెట్టింట తరచూ వైరల్ అవుతుంది.