- Home
- Entertainment
- ఆరేంజ్ ట్రెండీ వేర్‌లో దీపికా పదుకొనె హాట్ షో.. ప్రభాస్ హీరోయిన్ తగ్గేదెలే అనిపిస్తుందిగా!
ఆరేంజ్ ట్రెండీ వేర్‌లో దీపికా పదుకొనె హాట్ షో.. ప్రభాస్ హీరోయిన్ తగ్గేదెలే అనిపిస్తుందిగా!
దీపికా పదుకొనె ఇప్పుడు తెలుగు హీరోయిన్ కాబోతుంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో, ఇతర భాషల హీరోయిన్లు కూడా ఇప్పుడు తెలుగులో సందడి చేస్తున్నారు. దీపికా పదుకొనె రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది.

దీపికా పదుకొనె(Deepika Padukone) ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె పంచుకున్న ఫోటోలే అందుకు కారణంగా చెప్పొచ్చు. లేటెస్ట్ గా ఆరేంజ్ ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయింది దీపికా పదుకొనె. హాట్ షోతో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. దీపికా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం Deepika Padukone `గెహ్రైయాన్` చిత్రంలో నటిస్తుంది. రొమాంటిక్ డ్రామాగా ఇది రూపొందుతుంది. అనన్య పాండే మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది దీపికా.
అందులో భాగంగా ప్రస్తుతం ఆరేంజ్ డ్రెస్‌లో హోయలు పోయింది. ప్రస్తుతం దీపికా గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `ప్రాజెక్ట్ కే` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లోనూ పాల్గొంది. ప్రభాస్, దీపికాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పాన్ ఇండియాని మించి ఈచిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఇటీవల బాలీవుడ్ భామలు వరుసగా తెలుగులో చిత్రాలు చేస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అలియాభట్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్ తెలుగులో చిత్రాలు చేశారు. ఇప్పుడు దీపికా సైతం తెలుగులో సినిమా చేస్తుంది.
ఇక ఇటీవల `83` చిత్రంలో భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించి మెప్పించింది దీపికా పదుకొనె. ఇప్పుడు `గెహ్రైయాన్` చిత్రంతోపాటు `పఠాన్`, అలాగే `సర్కస్` చిత్రంలో నటిస్తుంది.
దీపికా పదుకొనె ఇప్పుడు తెలుగు హీరోయిన్ కాబోతుంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో, ఇతర భాషల హీరోయిన్లు కూడా ఇప్పుడు తెలుగులో సందడి చేస్తున్నారు. దీపికా పదుకొనె రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె ఆరేంజ్ ట్రెండ్ వేర్‌లో ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో వైరట్‌గా మారింది.