MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • మోనితకు వార్నింగ్ ఇచ్చిన వంటలక్క.. ఇప్పట్లో శుభం కార్డు లేదంటూ అసలు ట్విస్ట్?

మోనితకు వార్నింగ్ ఇచ్చిన వంటలక్క.. ఇప్పట్లో శుభం కార్డు లేదంటూ అసలు ట్విస్ట్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒకటే కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్నా ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2021, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మోనిత (Monitha), కార్తీక్ (Karthik) లా పూజ చూసిన దీప (Deepa) బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ.. ఇంత పోరాడి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి సాధించింది ఏంటి అని ప్రశ్నించుకుంటుంది. గతంలో తన పిన్ని భాగ్యం పెట్టిన కష్టాలను తలచుకుంటూ బాధపడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చిన్నప్పటినుంచి కష్టాలు పడుతున్నానని కుమిలిపోతుంది. ఇక పుట్టినిల్లు లో భరోసా లేదని మెట్టినింట్లో నమ్మకం లేదని బాధపడుతుంది. అందరూ తనను మోసం చేస్తున్నారు ఎవరూ తనకు భరోసా లేరు అంటూ బాగా ఏడుస్తుంది. ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ పిల్లల గురించి ఆలోచిస్తుంది దీప (Deepa).
 

37

గుడిలో కార్తీక్ (Karthik), మోనితల పూజలను తలచుకుని బాధ పడుతుంది. కళ్ళు తుడుచుకుని ఒకేసారి ధైర్యం గా లేచి ఇదే కరెక్ట్ అనుకుంటూ మోనిత (Mohitha) వాళ్ళ ఇంటికి బయలు దేరుతుంది. మరోవైపు మోనిత సంతోషంగా గెంతులు వేస్తుంది. గెలిచాను అంటూ మురిసిపోతుంది.
 

47

అంతా అయిపోయింది అంటూ ఇంకా కొంచెం మాత్రమే ఉంది అంటూ ప్రియమణితో (Priyamani) చెప్పుకుంటూ తనను తానే పొగుడుకుంటుంది. ఎన్నో మలుపులు తిరిగిన తన ప్రేమ గొప్పదని సంతోషపడుతుంది. దీపను (Deepa) ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం తాను ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అని అంటుండగా వంటలక్క ఎంట్రీ ఇస్తోంది.
 

57

ఒకేసారి వంటలక్క (Vantalakka) ను చూసి షాక్ అవుతుంది. ఇదంతా నిజమేనా అని ఆశ్చర్య పడుతుంది. కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఏంటి ఇలా వచ్చావు అంటూ వెటకారంగా పలకరిస్తుంది. ఏ దిక్కు లేక చెల్లి దగ్గరికి వచ్చావా అక్క అంటూ కాళ్ల బేరానికి వచ్చావా అని మాట్లాడుతుంది మోనిత (Monitha).
 

67

వెంటనే దీప (Deepa).. మోనితను మాటలు అదుపులో ఉంచుకోమని గట్టిగా చెబుతుంది. ఇంకా మాట్లాడే ధైర్యం ఉందా అంటూ వంటలక్క ను హేళన చేసి మాట్లాడుతుంది. ఇద్దరం కలిసి ఉండేలా ఏదైనా ప్యాకేజీ ఉండేలా ఆలోచించి వచ్చావా అక్క అంటూ ఓవర్ గా మాట్లాడుతుంది మోనిత (Monitha).
 

77

మోనిత మాటలు పూర్తయ్యాక దీప (Deepa) స్టైల్ గా వెళ్లి సోఫాలో కూర్చొని తన స్టైల్ లో మాట్లాడుతుంది. కథ ఇంకా అయిపోలేదు అంటూ మోనితను ఉద్దేశించి ఒక కథ చెబుతుంది. దీప మాటలకు మోనిత షాక్ అవుతుంది. శుభం కార్డు లేదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది వంటలక్క. మొత్తానికి దీప పక్క పగడ్బందీగా కనిపించింది. తరువాయి భాగంలో తన దారి డాక్టర్ బాబు దారి వేరు అంటూ కార్తీక్ (karthik)కు షాక్ ఇచ్చింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image2
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Recommended image3
శంకరమంచి జానకి, షావుకారు జాన‌కి ఎలా అయ్యారు.? ఆమె జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved