విగ్గు లేకుండా వెండితెరపై బాలయ్య... అతిపెద్ద సాహసం అంటూ షాకవుతున్న ఫ్యాన్స్!

First Published Mar 23, 2021, 11:23 AM IST


నందమూరి అందగాడు అనేది బాలయ్య బిరుదు. అప్పట్లో బాలయ్య అభిమానులు ఆయనను అందానికి చిరునామాగా పిలుచుకునే వారు. ఉంగరాల జుట్టుతో యంగ్ ఏజ్ లో బాలయ్య సూపర్ హ్యాండ్ సమ్ గా ఉండేవారు.