MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, డేట్ ఫిక్స్..? కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఇద్దరు హాట్ యాంకర్స్ తో పాటు క్రేజీ సెలెబ్స్!

బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, డేట్ ఫిక్స్..? కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఇద్దరు హాట్ యాంకర్స్ తో పాటు క్రేజీ సెలెబ్స్!

బిగ్ బాస్ తెలుగు 8కి కౌంట్ డౌన్ బిగిన్ అయ్యింది. టైం కూడా ఫిక్స్ చేశారు. లాంచింగ్ ఎపిసోడ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 21 2024, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 మీద భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ప్రసారమైన సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ కాగా... ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2017లో బిగ్ బాస్ సీజన్ 1 ప్రసారం కాగా సక్సెస్ఫుల్ గా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో ఈ షో అర్థం కాలేదు. ముఖ్యంగా సాధారణ ఆడియన్స్ ఇష్టపడలేదు. ఈ షోలో మజా తెలిశాక గ్రామీణ ప్రాంతాల ఆడియన్స్ కూడా షోని ఎంజాయ్ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సీజన్ 7 టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఇదే. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆడియన్స్ ఆయనకు బాగా ఓట్లు వేశారు. ఇక సీజన్ 7 మాదిరి సీజన్ 8 సైతం సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఎలిమినేషన్స్, టాస్క్స్, గేమ్స్, రూల్స్ ఉంటాయని అంటున్నారు. 

 

37

మొదటిసారి సీజన్ 7లో రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు. ఫస్ట్ ఎపిసోడ్లో 14 మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. వారిని హోస్ట్ నాగార్జున హౌస్లోకి సాదరంగా పంపారు. ఐదు వారాల అనంతరం మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. ఈ సారి కూడా ఇదే టెక్నీక్ ఫాలో కావచ్చని అంటున్నారు. 

47
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

కాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 మరో 50 రోజుల్లో అంటూ ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం బిగ్ బాస్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందట. ఆ రోజే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అంటున్నారు. 

57
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఆగస్టు లోనే బిగ్ బాస్ తెలుగు 8 మొదలవుతుందని గట్టిగా వినిపించింది. లేటెస్ట్ లీక్ మాత్రం సెప్టెంబర్ మొదటివారం అంటున్నారు. దాని ప్రకారం 50 రోజులు మాత్రమే బిగ్ బాస్ షోకి మిగిలి ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. 

 

67
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం... బర్రెలక్క, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, నటి సురేఖావాణి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు, వేణు స్వామి, అమృత ప్రణయ్... బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. 

77


అందరూ కాకపోయినా..  వీరిలో మెజారిటీ సెలెబ్స్ బిగ్ బాస్ 8లో కనిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మరోసారి హోస్ట్ గా నాగార్జున కొనసాగనున్నారు. ఆయన బెస్ట్ హోస్ట్ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో మరో ఛాయిస్ మేకర్స్ కి లేదు. ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ లో సత్తా చాటాడు. కానీ వరుస ప్రాజెక్ట్స్ తో ఆయన బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ మరలా బిగ్ బాస్ హోస్ట్ గా రావడం కష్టమే.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved