MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వకీల్‌సాబ్‌ కాదు, పిట్టల సాబ్‌ అంటూ శ్రీరెడ్డి దుమారం.. పవన్‌పై విరుచుకుపడ్డ కాంట్రవర్సీ బ్యూటీ

వకీల్‌సాబ్‌ కాదు, పిట్టల సాబ్‌ అంటూ శ్రీరెడ్డి దుమారం.. పవన్‌పై విరుచుకుపడ్డ కాంట్రవర్సీ బ్యూటీ

మరోసారి పవన్‌ కళ్యాణ్‌ని వాడుకుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. `వకీల్‌సాబ్‌` పోస్టర్‌ని మార్ఫింగ్‌ చేసి తన ముగ్గురు భార్యలు, శ్రీరెడ్డి, పూనమ్‌ కౌర్‌లను జోడించింది. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` కాదు `పిట్టల్‌సాబ్‌` అంటూ కామెంట్‌ చేసింది. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతోపాటు పవన్‌ ఫ్యాన్స్ ట్రోల్స్ కి గురైంది శ్రీరెడ్డి.  

2 Min read
Aithagoni Raju
Published : Mar 10 2021, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడుతుంది. తనకు కావాల్సిన అటెన్షన్‌ పొందుతుంది. తనకు ఎప్పుడు వార్తల్లో నిలవాలన్నా పవన్‌ని వాడుకుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.

210
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన `వకీల్‌సాబ్‌` పోస్టర్‌ని వాడుకుని వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `వకీల్‌ సాబ్‌` కొత్త పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో పవన్‌ లాయర్‌గా చైర్‌పై కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్‌బాల్‌ బ్యాట్‌, మరో చేతిలో ఉమెన్‌ లా అండ్‌ క్రిమినల్‌ జస్టీస్‌ బుక్‌ పట్టుకుని కోపంగా ఉన్నారు. వెనకాల కీలక పాత్రల్లో నటిస్తున్న నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ఉన్నారు.

310
అయితే దీన్ని మార్ఫింగ్‌ చేశారు. వెనకాల ఉన్న ముగ్గురు హీరోయిన్ల ఫేస్ లను పవన్‌ ముగ్గురు భార్యలతో మార్ఫింగ్‌ చేశారు. మరోవైపు కింద శ్రీరెడ్డి, పూనమ్‌ కౌర్‌ ఫోటోలను జోడించారు. ఈ ఫోటోని పంచుకుంటూ పవన్‌ని `పిట్టల్‌సాబ్‌` అంటూ వర్ణించింది శ్రీరెడ్డి.

410
ఈ ఫోటోని ఫేస్‌ బుక్‌ ద్వారా పంచుకుంది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. పెద్ద దుమారమే రేపుతుంది. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ స్పందిస్తూ, శ్రీరెడ్డిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆమెపై విమర్శలు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

510
మరికొందరు `హే అషురెడ్డి మిస్సింగ్‌. మీ అమ్మాయిని ఎలా మిస్‌ చేశావ్‌ అంటున్నారు. దీనికి శ్రీరెడ్డి స్పందిస్తూ, `అవునురా.. అషురెడ్డి పేరు మరిచిపోయినట్టు ఉన్నాడు స్పూఫ్ చేసేవాడు` అంటూ స్పందించింది శ్రీరెడ్డి.

610
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవన్‌ వ్యతిరేక ఫ్యాన్స్ ఆయన్ని విమర్శిస్తుంటే, అభిమానులు శ్రీరెడ్డిని టార్గెట్‌ చేస్తూ బూతులు తిడుగుతున్నారు.

710
మొత్తంగా శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచిందని చెప్పొచ్చు. ఇలా ప్రతిసారి ఎంతో కొంత మైలేజ్‌ని తన బుట్టలో వేసుకుంటుంది శ్రీరెడ్డి.

810
మరోవైపు ప్రతి రోజు తన హాట్‌ ఫోటోలు పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుందీ కాంట్రవర్సీ బ్యూటీ. తన గ్లామర్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది.

910
ఇదిలా ఉంటే ఈ అమ్మడు `సిల్క్ స్మిత` బయోపిక్‌లో నటించబోతుందట. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది శ్రీరెడ్డి.

1010
శ్రీరెడ్డి హాట్‌ ఫోటో.

శ్రీరెడ్డి హాట్‌ ఫోటో.

శ్రీరెడ్డి హాట్‌ ఫోటో.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved