MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వాళ్ళ కోరికలు తీర్చింది, నాలుగుసార్లు దొరికిపోయింది... జబర్దస్త్ వర్ష పై ఇమ్మానియేల్ సంచలన కామెంట్స్ 

వాళ్ళ కోరికలు తీర్చింది, నాలుగుసార్లు దొరికిపోయింది... జబర్దస్త్ వర్ష పై ఇమ్మానియేల్ సంచలన కామెంట్స్ 

జబర్దస్త్ వర్షపై ఇమ్మానియేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫోన్ హిస్టరీ చెక్ చేస్తే వర్ష నాలుగు సార్లు దొరికిపోయింది అన్నాడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు కానీ... నా కోరికలు తీర్చడం లేదని ఓపెన్ అయ్యాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 28 2024, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jabardasth Varsha

Jabardasth Varsha

సీరియల్ నటి వర్ష జబర్దస్త్ కమెడియన్ గా మారి సక్సెస్ అయ్యింది. ఈ షో వేదికగా ఆమె బుల్లితెర స్టార్ గా ఎదిగింది. కమెడియన్ ఇమ్మానియేల్ తో ఆమె లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
photo credit-extra jabardasth promo

photo credit-extra jabardasth promo

ఇమ్మానియేల్ అంటే తనకెంతో ఇష్టం అని వర్ష ఓపెన్ గానే చెప్పేది. ఎవరేమనుకున్నా ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం. అతన్ని వదిలేది లేదని పలుమార్లు చెప్పింది. స్కిట్ కి సంబంధం లేకుండా వర్ష చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. వర్ష-ఇమ్మానియేల్ మధ్య ఏదో నడుస్తుందని జనాలు ఫిక్స్ అయ్యారు. 

37

నిజంగా వర్ష-ఇమ్మానియేల్ లవర్సా కదా? అనే విషయంలో క్లారిటీ లేదు. అప్పుడప్పుడు ఇమ్మానియేల్ మాత్రం నేను కాదు, ఆమెకు వేరే లవర్ ఉన్నాడని కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇమ్మానియేల్ జబర్దస్త్ టీమ్ లీడర్ కాగా... వర్ష అతని టీమ్ లో చేస్తుంది. 


 

47

ఈ జంటకు ఒక ఫేమ్ ఉన్న నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్స్ లో షోలు చేస్తున్నారు. టు డే టుమారో అనే యూట్యూబ్ ఛానల్ లో మనసంతా నువ్వే పేరుతో ఒక యూత్ఫుల్ షో నిర్వహిస్తున్నారు. వర్ష, ఇమ్మానియేల్ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో వర్షపై ఇమ్మానియేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

57

తెలుగు రాష్ట్రాల ప్రజలు మనల్ని జంటగా చూడాలి అనుకుంటున్నారు... అని వర్ష ఇమ్మానియేల్ ని ఉద్దేశించి అన్నది. దానికి ఇమ్మానియేల్ జనాలు కోరికలు తీరుస్తున్నావ్ కానీ నా కోరిక తీర్చడం లేదని పంచ్ వేశాడు. 

67

అనంతరం దేవుడా నువ్వు వున్నావు... అనుకునే సందర్భం ఏమిటని షోకి హాజరైన అమ్మాయిలను అడిగారు. ఫోన్ హిస్టరీ చెక్ చేసినా దొరక్కపోతే.. దేవుడా నువ్వు ఉన్నావు, అనిపిస్తుంది... అని ఒక అమ్మాయి చెప్పింది. దానికి ఇమ్మానియేల్... అవును ఫోన్ హిస్టరీ చెక్ చేస్తే ఇది(వర్ష) నాలుగు సార్లు దొరికిపోయింది.. అని పంచ్ వేశాడు. 

 

77

మనసంతా నువ్వే అని ఒక క్లాసిక్ టైటిల్ పెట్టుకున్న ఈ షోలో పంచులు, జోకులు మాత్రం డబుల్ మీనింగ్ తో సాగుతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. జనాలు అవాక్కు అవుతున్నారు. మరి ఈ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved