- Home
- Entertainment
- బ్రాలో క్లోజప్ గా అందాలు చూపిస్తున్న రాంచరణ్ హీరోయిన్ నేహా శర్మ... మామూలు అరాచకం కాదు!
బ్రాలో క్లోజప్ గా అందాలు చూపిస్తున్న రాంచరణ్ హీరోయిన్ నేహా శర్మ... మామూలు అరాచకం కాదు!
నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.
చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.
కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది.
ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే.
ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా నేహా శర్మ బ్లాక్ బ్రాలో ఫోటో షూట్ చేసింది. ఎప్పటిలాగే సర్ ప్రైజ్ చేస్తూ క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళు చెదిరే సోయగాలని కెమెరాకి దగ్గరాగా చూపిస్తూ నేహా శర్మ బోల్డ్ గా రెచ్చిపోయింది. దీనితో నెటిజన్లు నెవర్ బిఫోర్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.