తన లైఫ్‌లో బ్యాడ్‌ డేస్‌ చెబుతూ ఎమోషనలైన చిరు ఐటెమ్‌ భామ రాయ్‌ లక్ష్మీ

First Published Mar 17, 2021, 7:38 PM IST

`నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలున్నాయి. అనేక ఇబ్బందులను ఫేస్‌ చేశాను. ఈ క్రమంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా` అంటోంది రాయ్ లక్ష్మీ‌. చిరంజీవితో `ఖైదీ నెంబర్‌ 150`లో `రత్తాలు..రత్తాలు` అంటూ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి ఓ ఊపుఊపిన ఈ అమ్మడు తాజాగా పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది.