పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసిన చిరు, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి

First Published Mar 4, 2021, 3:43 PM IST

చిరంజీవి, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి పెళ్లి, పిల్లలపై ఆసక్తికర కామెంట్ చేసింది. అమ్మాయిలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలపై ఆమె షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం పెళ్లై, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి తాజాగా పంచుకున్న ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.