ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్.. 'సైరా' ట్రైలర్ విడుదలయ్యే థియేటర్లు ఇవే..!

First Published 18, Sep 2019, 1:03 PM

సైరా చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

ఈరోజు  ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల హంగామా మొదలయింది.

ట్రైలర్ విడుదలైన సంబరాలు చేసుకునేందుకు అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. దానికి తగ్గట్లే హైప్ క్రియేట్ అవుతోంది.

ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

రెండు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో సుమారు 96 థియేటర్లలో ట్రైలర్ లాంచ్ కానుంది. దానికి సంబంధించిన పోస్టర్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మరో విశేషమేమిటంటే కొన్ని థియేటర్లు మెగాస్టార్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ట్రైలర్ ప్రదర్శన చేయనున్నారు. దీనికి ఎంట్రీ ఫ్రీ..

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

loader