MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్యను పొగిడేందుకు సిద్ధం అవుతున్న చిరంజీవి... మెగా-నందమూరి ఫ్యాన్స్ ఊహించని పరిణామం!

బాలయ్యను పొగిడేందుకు సిద్ధం అవుతున్న చిరంజీవి... మెగా-నందమూరి ఫ్యాన్స్ ఊహించని పరిణామం!

బాలకృష్ణ కోసం చిరంజీవి స్పీచ్ సిద్ధం చేసుకుంటున్నాడట. ఆయన్ని ఆకాశానికి ఎత్తనున్నాడట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 18 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi Balakrishna

Chiranjeevi-Balakrishna

చిరంజీవి-బాలకృష్ణ సమకాలీన నటులు. నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టాడు. బాల్యంలోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మరోవైపు చిరంజీవి ఎలాంటి నేపథ్యం లేకుండానే స్టార్ అయ్యాడు. అల్లు రామలింగయ్య అల్లుడు కావడం కెరీర్ బిగినింగ్ లో ఆయనకు కొంత మేలు చేసిందనే వాదన ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి టాలీవుడ్ టాప్ స్టార్ అయ్యాడు. బాలకృష్ణ సైతం చిరంజీవికి  పోటీ ఇచ్చే స్థాయికి వచ్చాడు. చిరంజీవి-బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య రైవల్రీ మొదలైంది. కలెక్షన్స్, రికార్డుల విషయంలో మెగా-నందమూరి ఫ్యాన్స్ తరచుగా వాదులాడుకుంటూ ఉంటారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని వార్ కి దిగుతారు. 

 

36
Balayya, Chiranjeevi

Balayya, Chiranjeevi

చిరంజీవి-బాలయ్య మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ, చిరంజీవి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవిని బాలకృష్ణ నేరుగా ఎద్దేవా చేశాడు. అందరూ సక్సెస్ కాలేరు. మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరని అన్నారు. 

46
Chiranjeevi-Balakrishna

Chiranjeevi-Balakrishna


కోవిడ్ సమయంలో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులతో చిరంజీవి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమయంలో టాలీవుడ్ నుండి కొందరికి మాత్రమే ఆహ్వానం అందింది. ఈ సమావేశం పై బాలకృష్ణ విరుచుకుపడ్డారు. కొందరు మాత్రమే భేటీ కావడం ఏమిటీ? వీరంతా కలిసి భూములు పంచుకుంటున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

56

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యాడు. పరిశ్రమ అంటే నువ్వు ఒక్కడివే కాదు. అందరిలా ఒక హీరో మాత్రమే అన్నాడు. గతంలో బాలయ్య, చిరంజీవి మధ్య కొంత సఖ్యత ఉన్నా.. ఈ పరిణామాల అనంతరం దూరం పెరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవికి బాలయ్యను పొగడాల్సిన సందర్భం ఎదురైంది. 

 

66

బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని చిరంజీవిని మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. కాబట్టి చిరంజీవి-బాలకృష్ణ ఒకే వేదిక పంచుకోనున్నారు. బాలయ్య సినీ ప్రస్థానాన్ని కొనియాడుతూ చిరంజీవి ప్రసంగించాల్సి ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Recommended image2
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Recommended image3
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved