నిహారిక బర్త్ డే.. ఎల్లప్పుడు తోడుగా ఉంటానన్న చైతన్య.. రొమాంటిక్ ఫోటోస్ వైరల్
First Published Dec 18, 2020, 9:33 AM IST
మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ ఇటీవల చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌ప్యాలెస్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసింది. తాజాగా నిహారికా బర్త్ డే సందర్బంగా ఇంటెన్స్ ఫోటోని పంచుకున్నారు చైతన్య. ఆమెకి ఎల్లప్పుడు దగ్గరగా ఉంటానని, తోడుగా ఉంటానని తెలిపాడు. ఈ రొమాంటిక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ నెల 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల ప్యాలెస్‌లో నిహారికా, చైతన్య డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ సందడిచేసింది. అత్యంత గ్రాండీయర్‌గా నిహారిక వివాహం జరిగింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత హైదరాబాద్‌లో కేవలం బంధుమిత్రులతో రిసెప్షన్ నిర్వహించారు. ఇది కూడా గ్రాండ్‌గానే జరిగింది. సెలబ్రిటీలు పెద్దగా పాల్గొనకపోవడం గమనార్హం.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?